ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకం || 1 ||
మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం |
బాలేందుసుకలామౌళిం వందేఽహం గణనాయకం || 2 ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితం |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకం || 3 ||
చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితం |
చిత్రరూపధరం దేవం వందేఽహం గణనాయకం || 4 ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితం |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకం || 5 ||
మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకం || 6 ||
యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైః సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకం || 7 ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకం || 8 ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
Sri Gananayaka Ashtakam pdf download – గణనాయకాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



