Sri Padmavathi Stotram pdf download – శ్రీ పద్మావతీ స్తోత్రం

✅ Fact Checked

విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే |
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 ||
వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే |
పద్మే రమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2 ||
కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |
కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే || 3 ||
సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |
పద్మపత్రవిశాలాక్షి పద్మావతి నమోఽస్తు తే || 4 ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని |
సర్వసంమానితే దేవి పద్మావతి నమోఽస్తు తే || 5 ||
సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే |
అష్టైశ్వర్యప్రదే లక్ష్మి పద్మావతి నమోఽస్తు తే || 6 ||
దేహి మే మోక్షసాంరాజ్యం దేహి త్వత్పాదదర్శనం |
అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే || 7 ||
నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |
కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే || 8 ||
ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం |
భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ || 9 ||
కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |
శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళం || 10 ||


Also Read  Sri Venkateshwara Ashtottara Shatanamavali 1 pdf download – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment