Sri Kali Sahasrakshari pdf download – శ్రీ కాళీ సహస్రాక్షరీ

✅ Fact Checked

ఓం క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం దక్షిణే కాలికే క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం స్వాహా శుచిజాయా మహాపిశాచినీ దుష్టచిత్తనివారిణీ క్రీం కామేశ్వరీ వీం హం వారాహికే హ్రీం మహామాయే ఖం ఖః క్రోధాధిపే శ్రీమహాలక్ష్యై సర్వహృదయరంజని వాగ్వాదినీవిధే త్రిపురే హస్రిం హసకహలహ్రీం హస్రైం ఓం హ్రీం క్లీం మే స్వాహా ఓం ఓం హ్రీం ఈం స్వాహా దక్షిణ కాలికే క్రీం హూం హ్రీం స్వాహా ఖడ్గముండధరే కురుకుల్లే తారే ఓం హ్రీం నమః భయోన్మాదినీ భయం మమ హన హన పచ పచ మథ మథ ఫ్రేం విమోహినీ సర్వదుష్టాన్ మోహయ మోహయ హయగ్రీవే సింహవాహినీ సింహస్థే అశ్వారుఢే అశ్వమురిప విద్రావిణీ విద్రావయ మమ శత్రూన్ యే మాం హింసితుముద్యతాస్తాన్ గ్రస గ్రస మహానీలే బలాకినీ నీలపతాకే క్రేం క్రీం క్రేం కామే సంక్షోభిణీ ఉచ్ఛిష్టచాండాలికే సర్వజగద్వశమానయ వశమానయ మాతంగినీ ఉచ్ఛిష్టచాండాలినీ మాతంగినీ సర్వవశంకరీ నమః స్వాహా విస్ఫారిణీ కపాలధరే ఘోరే ఘోరనాదినీ భూర శత్రూన్ వినాశినీ ఉన్మాదినీ రోం రోం రోం రీం హ్రీం శ్రీం హ్సౌః సౌం వద వద క్లీం క్లీం క్లీం క్రీం క్రీం క్రీం కతి కతి స్వాహా కాహి కాహి కాళికే శంబరఘాతినీ కామేశ్వరీ కామికే హ్రం హ్రం క్రీం స్వాహా హృదయాహయే ఓం హ్రీం క్రీం మే స్వాహా ఠః ఠః ఠః క్రీం హ్రం హ్రీం చాముండే హృదయజనాభి అసూనవగ్రస గ్రస దుష్టజనాన్ అమూన శంఖినీ క్షతజచర్చితస్తనే ఉన్నతస్తనే విష్టంభకారిణి విద్యాధికే శ్మశానవాసినీ కలయ కలయ వికలయ వికలయ కాలగ్రాహికే సింహే దక్షిణకాలికే అనిరుద్ధయే బ్రూహి బ్రూహి జగచ్చిత్రిరే చమత్కారిణి హం కాలికే కరాళికే ఘోరే కహ కహ తడాగే తోయే గహనే కాననే శత్రుపక్షే శరీరే మర్దిని పాహి పాహి అంబికే తుభ్యం కల వికలాయై బలప్రమథనాయై యోగమార్గ గచ్ఛ గచ్ఛ నిదర్శికే, దేహిని, దర్శనం దేహి దేహి మర్దిని మహిషమర్దిన్యై స్వాహా, రిపూన్ దర్శనే దర్శయ దర్శయ సింహపూరప్రవేశిని వీరకారిణి క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం ఫట్ స్వాహా శక్తిరూపాయై రోం వా గణపాయై రోం రోం రోం వ్యామోహిని యంత్రనికే మహాకాయాయై ప్రకటవదనాయై లోలజిహ్వాయై ముండమాలిని మహాకాలరసికాయై నమో నమః బ్రహ్మరంధ్రమేదిన్యై నమో నమః శత్రువిగ్రహకలహాన్ త్రిపురభోగిన్యై విషజ్వాలామాలినీ తంత్రనికే మేఘప్రభే శవావతంసే హంసికే కాలి కపాలిని కుల్లే కురుకుల్లే చైతన్యప్రభే ప్రజ్ఞే తు సాంరాజ్ఞి జ్ఞాన హ్రీం హ్రీం రక్ష రక్ష జ్వాలాప్రచండచండికేయం శక్తిమార్తండభైరవి విప్రచిత్తికే విరోధిని ఆకర్ణయ ఆకర్ణయ పిశితే పిశితప్రియే నమో నమః ఖః ఖః ఖః మర్దయ మర్దయ శత్రూన్ ఠః ఠః ఠః కాళికాయై నమో నమః బ్రాహ్ంయై నమో నమః మాహేశ్వర్యై నమో నమః కౌమార్యై నమో నమః వైష్ణవ్యై నమో నమః వారాహ్యై నమో నమః ఇంద్రాణ్యై నమో నమః చాముండాయై నమో నమః అపరాజితాయై నమో నమః నారసింహికాయై నమో నమః కాళి మహాకాళికే అనిరుద్ధకే సరస్వతి ఫట్ స్వాహా పాహి పాహి లలాటం భల్లాటనీ అస్త్రీకలే జీవవహే వాచం రక్ష రక్ష పరవిద్యాం క్షోభయ క్షోభయ ఆకృష్య ఆకృష్య కట కట మహామోహినికే చీరసిద్ధికే కృష్ణరుపిణీ అంజనసిద్ధికే స్తంభిని మోహిని మోక్షమార్గాని దర్శయ దర్శయ స్వాహా ||

Also Read  Kakaradi Kali Ashtottara Shatanama Stotram pdf download – కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment