Sri Bala Kavacham 2 (Rudrayamale) pdf download – శ్రీ బాలా కవచం –2 (రుద్రయామలే)

✅ Fact Checked

శ్రీపార్వత్యువాచ |
దేవదేవ మహాదేవ శంకర ప్రాణవల్లభ |
కవచం శ్రోతుమిచ్ఛామి బాలాయా వద మే ప్రభో || 1 ||
శ్రీమహేశ్వర ఉవాచ |
శ్రీబాలాకవచం దేవి మహాప్రాణాధికం పరం |
వక్ష్యామి సావధానా త్వం శృణుష్వావహితా ప్రియే || 2 ||
అథ ధ్యానం |
అరుణకిరణజాలైః రంజితాశావకాశా
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా |
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా ||
అథ కవచం |
వాగ్భవః పాతు శిరసి కామరాజస్తథా హృది |
శక్తిబీజం సదా పాతు నాభౌ గుహ్యే చ పాదయోః || 1 ||
ఐం క్లీం సౌః వదనే పాతు బాలా మాం సర్వసిద్ధయే |
హసకలహ్రీం సౌః పాతు స్కంధే భైరవీ కంఠదేశతః || 2 ||
సుందరీ నాభిదేశేఽవ్యాచ్చర్చే కామకలా సదా |
భ్రూనాసయోరంతరాలే మహాత్రిపురసుందరీ || 3 ||
లలాటే సుభగా పాతు భగా మాం కంఠదేశతః |
భగోదయా తు హృదయే ఉదరే భగసర్పిణీ || 4 ||
భగమాలా నాభిదేశే లింగే పాతు మనోభవా |
గుహ్యే పాతు మహావీరా రాజరాజేశ్వరీ శివా || 5 ||
చైతన్యరూపిణీ పాతు పాదయోర్జగదంబికా |
నారాయణీ సర్వగాత్రే సర్వకార్య శుభంకరీ || 6 ||
బ్రహ్మాణీ పాతు మాం పూర్వే దక్షిణే వైష్ణవీ తథా |
పశ్చిమే పాతు వారాహీ హ్యుత్తరే తు మహేశ్వరీ || 7 ||
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీశ్చ నిరృతౌ |
వాయవ్యాం పాతు చాముండా చేంద్రాణీ పాతు చైశకే || 8 ||
జలే పాతు మహామాయా పృథివ్యాం సర్వమంగళా |
ఆకాశే పాతు వరదా సర్వతో భువనేశ్వరీ || 9 ||
ఇదం తు కవచం నామ దేవానామపి దుర్లభం |
పఠేత్ప్రాతః సముత్థాయ శుచిః ప్రయతమానసః || 10 ||
నామయో వ్యాధయస్తస్య న భయం చ క్వచిద్భవేత్ |
న చ మారీభయం తస్య పాతకానాం భయం తథా || 11 ||
న దారిద్ర్యవశం గచ్ఛేత్తిష్ఠేన్మృత్యువశే న చ |
గచ్ఛేచ్ఛివపురం దేవి సత్యం సత్యం వదాంయహం || 12 ||
యదిదం కవచం జ్ఞాత్వా శ్రీబాలాం యో జపేచ్ఛివే |
స ప్రాప్నోతి ఫలం సర్వం శివసాయుజ్యసంభవం || 13 ||
ఇతి శ్రీరుద్రయామలే శ్రీ బాలా కవచం |

Also Read  Srinivasa (Narasimha) Stotram pdf download – శ్రీనివాస (నృసింహ) స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment