Duswapna Nashaka Bala Kavacham 3 pdf download – శ్రీ బాలా కవచం –3 (దుఃస్వప్ననాశకం)

✅ Fact Checked

బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం |
పాశాంకుశవరాభీతీర్ధారయంతీం శివాం భజే || 1 ||
పూర్వస్యాం భైరవీ పాతు బాలా మాం పాతు దక్షిణే |
మాలినీ పశ్చిమే పాతు వాసినీ చోత్తరేఽవతు || 2 ||
ఊర్ధ్వం పాతు మహాదేవీ శ్రీబాలా త్రిపురేశ్వరీ |
అధస్తాత్పాతు దేవేశీ పాతాళతలవాసినీ || 3 ||
ఆధారే వాగ్భవః పాతు కామరాజస్తథా హృది |
మహావిద్యా భగవతీ పాతు మాం పరమేశ్వరీ || 4 ||
ఐం లం లలాటే మాం పాయాత్ హ్రౌం హ్రీం హంసశ్చ నేత్రయోః |
నాసికా కర్ణయోః పాతు హ్రీం హ్రౌం తు చిబుకే తథా || 5 ||
సౌః పాతు మే హృది గళే హ్రీం హ్రః నాభిదేశకే |
సౌః క్లీం శ్రీం గుహ్యదేశే తు ఐం హ్రీం పాతు చ పాదయోః || 6 ||
హ్రీం క్లీం మాం సర్వతః పాతు సౌః పాయాత్ పదసంధిషు |
జలే స్థలే తథా కోశే దేవరాజగృహే తథా || 7 ||
క్షేం క్షేం మాం త్వరితా పాతు మాం చక్రీ సౌః మనోభవా |
హంసౌః పాయాన్మహాదేవీ పరం నిష్కలదేవతా || 8 ||
విజయా మంగళా దూతీ కల్పా మాం భగమాలినీ |
జ్వాలామాలినీ నిత్యా సర్వదా పాతు మాం శివా || 9 ||
ఇతీదం కవచం దేవి దేవానామపి దుర్లభం |
తవ ప్రీత్యా సమాఖ్యాతం గోపనీయం ప్రయత్నతః || 10 ||
ఇదం రహస్యం పరమం గుహ్యాద్గుహ్యతరం ప్రియే |
ధన్యం ప్రశస్యమాయుష్యం భోగమోక్షప్రదం శివం || 11 ||
ఇతి దుఃస్వప్ననాశక శ్రీ బాలా కవచం |

Also Read  Bhavanopanishad pdf download – భావనోపనిషత్

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment