Sri Bala Kavacham 1 pdf download – శ్రీ బాలా కవచం 1

✅ Fact Checked

వందే సిందూరవదనాం తరుణారుణసన్నిభాం |
అక్షస్రక్పుస్తకాభీతివరదానలసత్కరాం ||
ఫుల్లపంకజమధ్యస్థాం మందస్మితమనోహరాం |
దశభిర్వయసా హారియౌవనాచార రంజితాం |
కాశ్మీరకర్దమాలిప్తతనుచ్ఛాయా విరాజితాం ||
వాగ్భవః పాతు శిరసి కామరాజస్తథా హృది |
శక్తిబీజం సదా పాతు నాభౌ గుహ్యే చ పాదయోః || 1 ||
బ్రహ్మాణీ పాతు మాం పూర్వే దక్షిణే పాతు వైష్ణవీ |
పశ్చిమే పాతు వారాహీ ఉత్తరే తు మహేశ్వరీ || 2 ||
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీశ్చ నిరృతౌ |
వాయవ్యాం పాతు చాముండీ ఇంద్రాణీ పాతు చైశ్వరే || 3 ||
అధశ్చోర్ధ్వం చ ప్రసృతా పృథివ్యాం సర్వమంగళా |
ఐం‍కారిణీ శిరః పాతు క్లీం‍కారీ హృదయం మమ || 4 ||
సౌః పాతు పాదయుగ్మం మే సర్వాంగం సకలాఽవతు |
ఓం వాగ్భవీ శిరః పాతు పాతు ఫాలం కుమారికా || 5 ||
భ్రూయుగ్మం శంకరీ పాతు శ్రుతియుగ్మం గిరీశ్వరీ |
నేత్రే త్రిణేత్రవరదా నాసికాం మే మహేశ్వరీ || 6 ||
ఓష్ఠౌ పూగస్తనీ పాతు చిబుకం దశవర్షికీ |
కపోలౌ కమనీయాంగీ కంఠం కామార్చితావతు || 7 ||
బాహూ పాతు వరాభీతిధారిణీ పరమేశ్వరీ |
వక్షః ప్రదేశం పద్మాక్షీ కుచౌ కాంచీనివాసినీ || 8 ||
ఉదరం సుందరీ పాతు నాభిం నాగేంద్రవందితా |
పార్శ్వే పశుత్వహారిణీ పృష్ఠం పాపవినాశినీ || 9 ||
కటిం కర్పూరవిద్యేశీ జఘనం లలితాంబికా |
మేఢ్రం మహేశరమణీ పాతూరూ ఫాలలోచనా || 10 ||
జానునీ జయదా పాతు గుల్ఫౌ విద్యాప్రదాయినీ |
పాదౌ శివార్చితా పాతు ప్రపదౌ త్రిపదేశ్వరీ || 11 ||
సర్వాంగం సర్వదా పాతు మమ త్రిపురసుందరీ |
విత్తం విత్తేశ్వరీ పాతు పశూన్పశుపతిప్రియా |
పుత్రాన్పుత్రప్రదా పాతు ధర్మాన్ధర్మప్రదాయినీ || 12 ||
క్షేత్రం క్షేత్రేశవనితా గృహం గంభీరనాదినీ |
ధాతూన్ధాతుమయీ పాతు సర్వం సర్వేశ్వరీ మమ || 13 ||
రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవచేన తు |
తత్సర్వం రక్ష మే దేవి బాలే త్వం పాపనాశినీ || 14 ||

Also Read  Jai Shree Ram pdf download – జై శ్రీరాం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment