Sri Anagha Deva Ashtottara Shatanamavali pdf download – శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం త్రివిధాఘవిదారిణే నమః |
ఓం లక్ష్మీరూపానఘేశాయ నమః |
ఓం యోగాధీశాయ నమః |
ఓం ద్రాంబీజధ్యానగంయాయ నమః |
ఓం విజ్ఞేయాయ నమః |
ఓం గర్భాదితారణాయ నమః |
ఓం దత్తాత్రేయాయ నమః | 9
ఓం బీజస్థవటతుల్యాయ నమః |
ఓం ఏకార్ణమనుగామినే నమః |
ఓం షడర్ణమనుపాలాయ నమః |
ఓం యోగసంపత్కరాయ నమః |
ఓం అష్టార్ణమనుగంయాయ నమః |
ఓం పూర్ణానందవపుష్మతే నమః |
ఓం ద్వాదశాక్షరమంత్రస్థాయ నమః |
ఓం ఆత్మసాయుజ్యదాయినే నమః |
ఓం షోడశార్ణమనుస్థాయ నమః | 18
ఓం సచ్చిదానందశాలినే నమః |
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం ఉన్మత్తాయ నమః |
ఓం ఆనందదాయకాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం మునయే నమః |
ఓం బాలాయ నమః | 27
ఓం పిశాచాయ నమః |
ఓం జ్ఞానసాగరాయ నమః |
ఓం ఆబ్రహ్మజన్మదోషౌఘప్రణాశాయ నమః |
ఓం సర్వోపకారిణే నమః |
ఓం మోక్షదాయినే నమః |
ఓం ఓంరూపిణే నమః |
ఓం భగవతే నమః |
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం స్మృతిమాత్రసుతుష్టాయ నమః | 36
ఓం మహాభయనివారిణే నమః |
ఓం మహాజ్ఞానప్రదాయ నమః |
ఓం చిదానందాత్మనే నమః |
ఓం బాలోన్మత్తపిశాచాదివేషాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం అవధూతాయ నమః |
ఓం అనసూయానందదాయ నమః |
ఓం అత్రిపుత్రాయ నమః |
ఓం సర్వకామఫలానీకప్రదాత్రే నమః | 45
ఓం ప్రణవాక్షరవేద్యాయ నమః |
ఓం భవబంధవిమోచినే నమః |
ఓం హ్రీంబీజాక్షరపారాయ నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయినే నమః |
ఓం క్రోంబీజజపతుష్టాయ నమః |
ఓం సాధ్యాకర్షణదాయినే నమః |
ఓం సౌర్బీజప్రీతమనసే నమః |
ఓం మనఃసంక్షోభహారిణే నమః |
ఓం ఐంబీజపరితుష్టాయ నమః | 54
ఓం వాక్ప్రదాయ నమః |
ఓం క్లీంబీజసముపాస్యాయ నమః |
ఓం త్రిజగద్వశ్యకారిణే నమః |
ఓం శ్రీముపాసనతుష్టాయ నమః |
ఓం మహాసంపత్ప్రదాయ నమః |
ఓం గ్లౌమక్షరసువేద్యాయ నమః |
ఓం భూసాంరాజ్యప్రదాయినే నమః |
ఓం ద్రాంబీజాక్షరవాసాయ నమః |
ఓం మహతే నమః | 63
ఓం చిరజీవినే నమః |
ఓం నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః |
ఓం సమస్తగుణసంపన్నాయ నమః |
ఓం అంతఃశత్రువిదాహినే నమః |
ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః |
ఓం సర్వవ్యాధిహరాయ నమః |
ఓం పరాభిచారశమనాయ నమః |
ఓం ఆధివ్యాధినివారిణే నమః |
ఓం దుఃఖత్రయహరాయ నమః | 72
ఓం దారిద్ర్యద్రావిణే నమః |
ఓం దేహదార్ఢ్యాభిపోషాయ నమః |
ఓం చిత్తసంతోషకారిణే నమః |
ఓం సర్వమంత్రస్వరూపాయ నమః |
ఓం సర్వయంత్రస్వరూపిణే నమః |
ఓం సర్వతంత్రాత్మకాయ నమః |
ఓం సర్వపల్లవరూపిణే నమః |
ఓం శివాయ నమః |
ఓం ఉపనిషద్వేద్యాయ నమః | 81
ఓం దత్తాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం మహాగంభీరరూపాయ నమః |
ఓం వైకుంఠవాసినే నమః |
ఓం శంఖచక్రగదాశూలధారిణే నమః |
ఓం వేణునాదినే నమః |
ఓం దుష్టసంహారకాయ నమః |
ఓం శిష్టసంపాలకాయ నమః | 90
ఓం నారాయణాయ నమః |
ఓం అస్త్రధరాయ నమః |
ఓం చిద్రూపిణే నమః |
ఓం ప్రజ్ఞారూపాయ నమః |
ఓం ఆనందరూపిణే నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం మహావాక్యప్రబోధాయ నమః |
ఓం తత్త్వాయ నమః |
ఓం సకలకర్మౌఘనిర్మితాయ నమః | 99
ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం సకలలోకౌఘసంచారాయ నమః |
ఓం సకలదేవౌఘవశీకృతికరాయ నమః |
ఓం కుటుంబవృద్ధిదాయ నమః |
ఓం గుడపానకతోషిణే నమః |
ఓం పంచకర్జాయ సుప్రీతాయ నమః |
ఓం కందఫలాదినే నమః |
ఓం సద్గురవే నమః |
ఓం శ్రీమద్దత్తాత్రేయాయ నమః | 108
ఇతి శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Datta Manasa Puja pdf download – శ్రీ దత్త మానసపూజా

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment