Sri Datta Shodashi pdf download – శ్రీ దత్త షోడశీ (షోడశ క్షేత్ర స్తవం)

సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||
మహిషపురవాస శ్రీకాలాగ్నిశమన దత్తం |
ప్రోద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభం |
బెంగళూరునగరస్థిత దత్త యోగిరాజం |
అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తం || 1 ||
విజయవాడ విలసితం శ్యామకమలలోచనం |
మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజం |
జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపం |
మద్రాసునగర సంవాసం ఆదిగురు నామకం || 2 ||
హృషీకేశ తీర్థరాజం శ్రీదిగంబర దత్తం |
ఆకివీడుస్థం విశ్వాంభరావధూత దత్తం |
నూజివీడుపట్టణే దేవదేవ అవతారం |
భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ || 3 ||
గండిగుంట జనపదే దత్తదిగంబర దేవం |
కొచ్చిన్నగరే స్థితం సిద్ధరాజ నామకం |
మాయాముక్తావధూతమచ్చరపాకే |
లీలావిశ్వంభరం సూరన్నగరే భజ || 4 ||
సచ్చిదానందజన్మస్థలే దత్తకాశీశ్వరం |
పూర్వసముద్రతీరే దత్తరామేశ్వరం || 5 ||
సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment