Sri Anagha Devi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

అనఘాయై మహాదేవ్యై మహాలక్ష్ంయై నమో నమః |
అనఘస్వామిపత్న్యై చ యోగేశాయై నమో నమః || 1 ||
త్రివిధాఘవిదారిణ్యై త్రిగుణాయై నమో నమః |
అష్టపుత్రకుటుంబిన్యై సిద్ధసేవ్యపదే నమః || 2 ||
ఆత్రేయగృహదీపాయై వినీతాయై నమో నమః |
అనసూయాప్రీతిదాయై మనోజ్ఞాయై నమో నమః || 3 ||
యోగశక్తిస్వరూపిణ్యై యోగాతీతహృదే నమః |
భర్తృశుశ్రూషణోత్కాయై మతిమత్యై నమో నమః || 4 ||
తాపసీవేషధారిణ్యై తాపత్రయనుదే నమః |
చిత్రాసనోపవిష్టాయై పద్మాసనయుజే నమః || 5 ||
రత్నాంగుళీయకలసత్పదాంగుళ్యై నమో నమః |
పద్మగర్భోపమానాంఘ్రితలాయై చ నమో నమః || 6 ||
హరిద్రాంచత్ప్రపాదాయై మంజీరకలజత్రవే |
శుచివల్కలధారిణ్యై కాంచీదామయుజే నమః || 7 ||
గలేమాంగళ్యసూత్రాయై గ్రైవేయాళీధృతే నమః |
క్వణత్కంకణయుక్తాయై పుష్పాలంకృతయే నమః || 8 ||
అభీతిముద్రాహస్తాయై లీలాంభోజధృతే నమః |
తాటంకయుగదీప్రాయై నానారత్నసుదీప్తయే || 9 ||
ధ్యానస్థిరాక్ష్యై ఫాలాంచత్తిలకాయై నమో నమః |
మూర్ధాబద్ధజటారాజత్సుమదామాళయే నమః || 10 ||
భర్త్రాజ్ఞాపాలనాయై చ నానావేషధృతే నమః |
పంచపర్వాన్వితాఽవిద్యారూపికాయై నమో నమః || 11 ||
సర్వావరణశీలాయై స్వబలాఽఽవృతవేధసే |
విష్ణుపత్న్యై వేదమాత్రే స్వచ్ఛశంఖధృతే నమః || 12 ||
మందహాసమనోజ్ఞాయై మంత్రతత్త్వవిదే నమః |
దత్తపార్శ్వనివాసాయై రేణుకేష్టకృతే నమః || 13 ||
ముఖనిఃసృతశంపాఽఽభత్రయీదీప్త్యై నమో నమః |
విధాతృవేదసంధాత్ర్యై సృష్టిశక్త్యై నమో నమః || 14 ||
శాంతిలక్ష్మై గాయికాయై బ్రాహ్మణ్యై చ నమో నమః |
యోగచర్యారతాయై చ నర్తికాయై నమో నమః || 15 ||
దత్తవామాంకసంస్థాయై జగదిష్టకృతే నమః |
శూభాయై చారుసర్వాంగ్యై చంద్రాస్యాయై నమో నమః || 16 ||
దుర్మానసక్షోభకర్యై సాధుహృచ్ఛాంతయే నమః |
సర్వాంతఃసంస్థితాయై చ సర్వాంతర్గతయే నమః || 17 ||
పాదస్థితాయై పద్మాయై గృహదాయై నమో నమః |
సక్థిస్థితాయై సద్రత్నవస్త్రదాయై నమో నమః || 18 ||
గుహ్యస్థానస్థితాయై చ పత్నీదాయై నమో నమః |
క్రోడస్థాయై పుత్రదాయై వంశవృద్ధికృతే నమః || 19 ||
హృద్గతాయై సర్వకామపూరణాయై నమో నమః |
కంఠస్థితాయై హారాదిభూషాదాత్ర్యై నమో నమః || 20 ||
ప్రవాసిబంధుసంయోగదాయికాయై నమో నమః |
మిష్టాన్నదాయై వాక్ఛక్తిదాయై బ్రాహ్ంయై నమో నమః || 21 ||
ఆజ్ఞాబలప్రదాత్ర్యై చ సర్వైశ్వర్యకృతే నమః |
ముఖస్థితాయై కవితాశక్తిదాయై నమో నమః || 22 ||
శిరోగతాయై నిర్దాహకర్యై రౌద్ర్యై నమో నమః |
జంభాసురవిదాహిన్యై జంభవంశహృతే నమః || 23 ||
దత్తాంకసంస్థితాయై చ వైష్ణవ్యై చ నమో నమః |
ఇంద్రరాజ్యప్రదాయిన్యై దేవప్రీతికృతే నమః || 24 ||
నహుషాఽఽత్మజదాత్ర్యై చ లోకమాత్రే నమో నమః |
ధర్మకీర్తిసుబోధిన్యై శాస్త్రమాత్రే నమో నమః || 25 ||
భార్గవక్షిప్రతుష్టాయై కాలత్రయవిదే నమః |
కార్తవీర్యవ్రతప్రీతమతయే శుచయే నమః || 26 ||
కార్తవీర్యప్రసన్నాయై సర్వసిద్ధికృతే నమః |
ఇత్యేవమనఘాదేవ్యా దత్తపత్న్యా మనోహరం |
వేదంతప్రతిపాద్యాయా నాంనామష్టోత్తరం శతం || 27 ||
ఇతి శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Datta Vedapada Stuti pdf download – శ్రీ దత్త వేదపాద స్తుతిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment