Sarpa Stotram pdf download – సర్ప స్తోత్రం

✅ Fact Checked

బ్రహ్మలోకే చ యే సర్పాః శేషనాగ పురోగమాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 1 ||
విష్ణులోకే చ యే సర్పాః వాసుకి ప్రముఖాశ్చ యే |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 2 ||
రుద్రలోకే చ యే సర్పాస్తక్షక ప్రముఖాస్తథా |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 3 ||
ఖాండవస్య తథా దాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 4 ||
సర్పసత్రే చ యే సర్పాః ఆస్తీకేన చ రక్షితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 5 ||
మలయే చైవ యే సర్పాః కార్కోటప్రముఖాశ్చ యే | [ప్రలయే] నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 6 ||
ధర్మలోకే చ యే సర్పాః వైతరణ్యాం సమాశ్రితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 7 ||
సముద్రే చైవ యే సర్పాః పాతాలే చైవ సంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 8 ||
యే సర్పాః పర్వతాగ్రేషు దరీసంధిషు సంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 9 ||
గ్రామే వా యది వారణ్యే యే సర్పాః ప్రచరంతి హి |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 10 ||
పృథివ్యాం చైవ యే సర్పాః యే సర్పాః బిలసంస్థితాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 11 ||
రసాతలే చ యే సర్పాః అనంతాద్యాః మహావిషాః |
నమోఽస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా || 12 ||

Also Read  Sri Adisesha Stavam pdf download – శ్రీ ఆదిశేష స్తవం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment