యో దేవః సర్వభూతానామాత్మా హ్యారాధ్య ఏవ చ |
గుణాతీతో గుణాత్మా చ స మే నాగః ప్రసీదతు || 1 ||
హృదయస్థోఽపి దూరస్థః మాయావీ సర్వదేహినాం |
యోగినాం చిత్తగంయస్తు స మే నాగః ప్రసీదతు || 2 ||
సహస్రశీర్షః సర్వాత్మా సర్వాధారః పరః శివః |
మహావిషస్యజనకః స మే నాగః ప్రసీదతు || 3 ||
కాద్రవేయోమహాసత్త్వః కాలకూటముఖాంబుజః |
సర్వాభీష్టప్రదో దేవః స మే నాగః ప్రసీదతు || 4 ||
పాతాళనిలయో దేవః పద్మనాభసుఖప్రదః |
సర్వాభీష్టప్రదో యస్తు స మే నాగః ప్రసీదతు || 5 ||
నాగనారీరతో దక్షో నారదాది సుపూజితః |
సర్వారిష్టహరో యస్తు స మే నాగః ప్రసీదతు || 6 ||
పృదాకుదేవః సర్వాత్మా సర్వశాస్త్రార్థపారగః |
ప్రారబ్ధపాపహంతా చ స మే నాగః ప్రసీదతు || 7 ||
లక్ష్మీపతేః సపర్యంకః శంభోః సర్వాంగభూషణః |
యో దేవః పుత్రదో నిత్యం స మే నాగః ప్రసీదతు || 8 ||
ఫణీశః పరమోదారః శాపపాపనివారకః |
సర్వపాపహరో యస్తు స మే నాగః ప్రసీదతు || 9 ||
సర్వమంగళదో నిత్యం సుఖదో భుజగేశ్వరః |
యశః కీర్తిం చ విపులాం శ్రియమాయుః ప్రయచ్ఛతు || 10 ||
మనోవాక్కాయజనితం జన్మజన్మాంతరార్జితం |
యత్పాపం నాగదేవేశ విలయం యాతు సంప్రతి || 11 ||
నీరోగం దేహపుష్టిం చ సర్వవశ్యం ధనాగమం |
పశుధాన్యాభివృద్ధిం చ యశోవృద్ధిం చ శాశ్వతం || 12 ||
పరవాక్ స్తంభినీం విద్యాం వాగ్మిత్వం సూక్ష్మబుద్ధితాం |
పుత్రం వంశకరం శ్రేష్ఠం దేహి మే భక్తవత్సల || 13 ||
Sri Nageshwara Stuti pdf download – శ్రీ నాగేశ్వర స్తుతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



