Sarpa Suktam pdf download – సర్ప సూక్తం

✅ Fact Checked

నమో॑ అస్తు స॒ర్పేభ్యో॒ యే కే చ॑ పృథి॒వీ మను॑ |
యే అ॒న్తరి॑క్షే॒ యే ది॒వి తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: | (తై.సం.4.2.3)
యే॑ఽదో రో॑చ॒నే ది॒వో యే వా॒ సూర్య॑స్య ర॒శ్మిషు॑ |
యేషా॑మ॒ప్సు సద॑: కృ॒తం తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
యా ఇష॑వో యాతు॒ధానా॑నా॒o యే వా॒ వన॒స్పతీ॒గ్॒o‍ రను॑ |
యే వా॑ఽవ॒టేషు॒ శేర॑తే॒ తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
ఇ॒దగ్ం స॒ర్పేభ్యో॑ హ॒విర॑స్తు॒ జుష్టం” |
ఆ॒శ్రే॒షా యేషా॑మను॒యన్తి॒ చేత॑: |
యే అ॒oతరి॑క్షం పృథి॒వీం క్షి॒యన్తి॑ |
తే న॑స్స॒ర్పాసో॒ హవ॒మాగ॑మిష్ఠాః |
యే రో॑చ॒నే సూర్య॒స్యాపి॑ స॒ర్పాః |
యే దివ॑o దే॒వీమను॑స॒న్చర॑న్తి |
యేషా॑మాశ్రే॒షా అ॑ను॒యన్తి॒ కామం” |
తేభ్య॑స్స॒ర్పేభ్యో॒ మధు॑మజ్జుహోమి || 2 ||
ని॒ఘృష్వై॑రస॒మాయు॑తైః |
కాలైర్హరిత్వ॑మాప॒న్నైః |
ఇంద్రాయా॑హి స॒హస్ర॑యుక్ |
అ॒గ్నిర్వి॒భ్రాష్టి॑వసనః |
వా॒యుశ్వేత॑సికద్రు॒కః |
స॒oవ॒థ్స॒రో వి॑షూ॒వర్ణై”: |
నిత్యా॒స్తేఽనుచ॑రాస్త॒వ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సు॑బ్రహ్మణ్యోగ్ం || 3 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment