Panchakshara Mantra Garbha Stotram pdf download – పంచాక్షరమంత్రగర్భ స్తోత్రం

✅ Fact Checked

దుష్టతమోఽపి దయారహితోఽపి
విధర్మవిశేషకృతిప్రథితోఽపి |
దుర్జనసంగరతోఽప్యవరోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 1 ||
లోభరతోఽప్యభిమానయుతోఽపి
పరహితకారణకృత్యకరోఽపి |
క్రోధపరోఽప్యవివేకహతోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 2 ||
కామమయోఽపి గతాశ్రయణోఽపి
పరాశ్రయగాశయచంచలితోఽపి |
వైషయికాదరసంవలితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 3 ||
ఉత్తమధైర్యవిభిన్నతరోఽపి
నిజోదరపోషణహేతుపరోఽపి |
స్వీకృతమత్సరమోహమదోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 4 ||
భక్తిపథాదరమాత్రకృతోఽపి
వ్యర్థవిరుద్ధకృతిప్రసృతోఽపి |
త్వత్పదసన్ముఖతాపతితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 5 ||
సంసృతిగేహకళత్రరతోఽపి
వ్యర్థధనార్జనఖేదసహోఽపి |
ఉన్మదమానససంశ్రయణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 6 ||
కృష్ణపథేతరధర్మరతోఽపి
స్వస్థితవిస్మృతిసద్ధృదయోఽపి |
దుర్జనదుర్వచనాదరణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 7 ||
వల్లభవంశజనుః సబలోఽపి
స్వప్రభుపాదసరోజఫలోఽపి |
లౌకికవైదికధర్మఖలోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 8 ||
పంచాక్షరమహామంత్రగర్భితస్తోత్రపాఠతః |
శ్రీమదాచార్యదాసానాం తదీయత్వం భవేద్ధ్రువం || 9 ||
ఇతి శ్రీహరిదాస కృతం పంచాక్షరమంత్రగర్భ స్తోత్రం |


Also Read  Sri Krishna Stotram (Narada rachitam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment