Chatusloki Stotram pdf download – చతుః శ్లోకీ స్తోత్రం

సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః |
స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన || 1 ||
ఏవం సదా స్మ కర్తవ్యం స్వయమేవ కరిష్యతి |
ప్రభుః సర్వసమర్థో హి తతో నిశ్చింతతాం వ్రజేత్ || 2 ||
యది శ్రీగోకులాధీశో ధృతః సర్వాత్మనా హృది |
తతః కిమపరం బ్రూహి లౌకికైర్వైదికైరపి || 3 ||
అతః సర్వాత్మనా శశ్వద్గోకులేశ్వరపాదయోః |
స్మరణం భజనం చాపి న త్యాజ్యమితి మే మతిః || 4 ||
ఇతి శ్రీవల్లభాచార్య విరచితం చతుః శ్లోకీ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment