Sri Bala Mukundashtakam pdf download – శ్రీ బాలముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం |
వటస్య పత్రస్య పుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
సంహృత్య లోకాన్ వటపత్రమధ్యే
శయానమాద్యంతవిహీనరూపం |
సర్వేశ్వరం సర్వహితావతారం
బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
ఇందీవరశ్యామలకోమలాంగం
ఇంద్రాదిదేవార్చితపాదపద్మం |
సంతానకల్పద్రుమమాశ్రితానాం
బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
లంబాలకం లంబితహారయష్టిం
శృంగారలీలాంకితదంతపంక్తిం |
బింబాధరం చారువిశాలనేత్రం
బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
శిక్యే నిధాయాద్య పయోదధీని
బహిర్గతాయాం వ్రజనాయికాయాం |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం
బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
కలిందజాంతః స్థితకాలియస్య
ఫణాగ్రరంగే నటనప్రియం తం |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం
బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యం
ఉత్తుంగయుగ్మార్జునభంగలీలం |
ఉత్ఫుల్లపద్మాయతచారునేత్రం
బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ
స్తన్యం పిబంతం సరసీరుహాక్షం |
సచ్చిన్మయం దేవమనంతరూపం
బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment