రాజోవాచ |
దర్శనాత్తవ గోవింద నాధికం వర్తతే హరే |
త్వాం వదంతి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనం || 1 ||
మునయో మనుజశ్రేష్ఠాః తచ్ఛ్రుత్వాహమిహాగతః |
స్వామిన్ నచ్యుత గోవింద పురాణపురుషోత్తమ || 2 ||
అప్రాకృతశరీరోఽసి లీలామానుషవిగ్రహః |
త్వామేవ సృష్టికరణే పాలనే హరణే హరే || 3 ||
కారణం ప్రకృతేర్యోనిం వదంతి చ మనీషిణః |
జగదేకార్ణవం కృత్వా భవానేకత్వమాప్య చ || 4 ||
జీవకోటిధనం దేవ జఠరే పరిపూరయన్ |
క్రీడతే రమయా సార్ధం రమణీయాంగవిశ్రమః || 5 ||
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
త్వన్ముఖాద్విప్రనిచయో బాహుభ్యాం క్షత్రమండలం || 6 ||
ఊరుభ్యామభవన్ వైశ్యాః పద్భ్యాం శూద్రాః ప్రకీర్తితాః |
ప్రభుస్త్వం సర్వలోకానాం దేవానామపి యోగినాం || 7 ||
అంతఃసృష్టికరస్త్వం హి బహిః సృష్టికరో భవాన్ |
నమః శ్రీవేంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ || 8 ||
నమో నాథాయ కాంతాయ రమాయాః పుణ్యమూర్తయే |
నమః శాంతాయ కృష్ణాయ నమస్తేఽద్భుతకర్మణే || 9 ||
అప్రాకృతశరీరాయ శ్రీనివాసాయ తే నమః |
అనంతమూర్తయే నిత్యం అనంతశిరసే నమః || 10 ||
అనంతబాహవే శ్రీమన్ అనంతాయ నమో నమః |
సరీసృపగిరీశాయ పరబ్రహ్మన్ నమో నమః || 11 ||
ఇతి స్తుత్వా శ్రీనివాసం కమనీయకలేవరం |
విరరామ మహారాజ రాజేంద్రో రణకోవిదః || 12 ||
స్తోత్రేణానేన సుప్రీతస్తోండమానకృతేన చ |
సంతుష్టః ప్రాహ గోవిందః శ్రీమంతం రాజసత్తమం || 13 ||
శ్రీనివాస ఉవాచ |
రాజన్ అలమలం స్తోత్రం కృతం పరమపావనం |
అనేన స్తవరాజేన మామర్చంతి చ యే జనాః || 14 ||
తేషాం తు మమ సాలోక్యం భవిష్యతి న సంశయః || 15 ||
ఇతి శ్రీవేంకటాచలమాహాత్ంయే తోండమాన కృత శ్రీనివాసస్తుతిః |
Thondaman Krutha Srinivasa Stuti pdf download – శ్రీ శ్రీనివాస స్తుతిః (తోండమాన కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



