Ghanapata 1 pdf download – ఘనపాఠః 1

✅ Fact Checked

———-
గణపతి ప్రార్థనా – ఘనపాఠః
———-
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం | జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనం ||
గణానాం త్వా త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాం త్వా గణపతిం ||
త్వా గణపతిం గణపతిం త్వా త్వా గణపతిగ్ం హవామహే హవామహే గణపతిం త్వా త్వా గణపతిగ్ం హవామహే | గణపతిగ్ం హవామహే హవామహే గణపతిం గణపతిగ్ం హవామహే కవిం కవిగ్ం హవామహే గణపతిం గణపతిగ్ం హవామహే కవిం | గణపతిమితిగణ-పతిం ||
హవామహే కవిం కవిగ్ం హవామహే హవామహే కవిం కవీనాన్కవీనాం కవిగ్ం హవామహే హవామహే కవిన్కవీనాం ||
కవిన్కవీనాన్కవీనాం కవిన్కవిం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమన్కవీనాం కవిన్కవిం కవీనాముపమశ్రవస్తమం ||
కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాన్కవీనాముపమశ్రవస్తమం | ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః-తమం ||
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః | జ్యేష్ఠరాజమితిజ్యేష్ఠ రాజం ||
బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ||
బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆపతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ | పత ఆ పతేపత ఆనోన ఆపతే పత ఆనః ||
ఆనోన ఆనశ్శృణ్వన్ఛృణ్వన్న ఆనశ్శృణ్వన్ | న శ్శృణ్వన్ఛృణ్వన్నోన శ్శృణ్వన్నూతిభిరూతిభిశ్శృణ్వన్నోనశ్శృణ్వన్నూతిభిః ||
శృణ్వన్నూతిభిరూతిభిశ్శృణ్వన్ఛృణ్వన్నూతిభిస్సీద సీదోతిభిశ్శృణ్వన్ఛృణ్వన్నూతిభిస్సీద ||
ఊతిభిస్సీద సీదోతిభిరూతిభిస్సీద సాదనగ్ం సాదనగ్ం సీదోతిభిరూతిభిస్సీద సాదనం | ఊతిభిరిత్యూతి-భిః ||
సీదసాదనగ్ం సాదనగ్ం సీద సీద సాదనం | సాదనమితి సాదనం ||
———
సరస్వతీ ప్రార్థనా – ఘనపాఠః
———
ఓం ప్ర ణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ | ధీనామవిత్ర్యవతు ||
ప్రణో నః ప్రప్రణో దేవీ దేవీ నః ప్రప్రణో దేవీ | నో దేవీ దేవీ నో నో దేవీ సరస్వతీ సరస్వతీ దేవీ నో నో దేవీ సరస్వతీ ||
దేవీ సరస్వతీ సరస్వతీ దేవీ దేవీ సరస్వతీ వాజేభిర్వాజేభిస్సరస్వతీ దేవీ దేవీ సరస్వతీ వాజేభిః ||
సరస్వతీ వాజేభిర్వాజేభిస్సరస్వతీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ వాజినీవతీ వాజేభిస్సరస్వతీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ||
వాజేభిర్వాజినీవతీ వాజినీవతీ వాజేభిర్వాజేభిర్వాజినీవతీ | వాజినీవతీతి వాజినీ-వతీ ||
ధీనామవిత్ర్యవిత్రీ ధీనాం ధీనామవిత్ర్యవత్వవత్వవిత్రీ ధీనాం ధీనామవిత్ర్యవతు | అవిత్ర్యవత్వవత్వవిత్ర్యవిత్ర్యవతు | అవత్విత్ర్యవతు ||
——–
గాయత్రీ మంత్రః – ఘనపాఠః
——–
తథ్సవితుస్సవితుస్తత్తథ్సవితుర్వరేణ్యం వరేణ్యగ్ం సవితుస్తత్తథ్సవితుర్వరేణ్యం ||
సవితుర్వరేణ్యం వరేణ్యగ్ం సవితుస్సవితుర్వరేణ్యం భర్గో భర్గో వరేణ్యగ్ం సవితుస్సవితుర్వరేణ్యం భర్గః ||
వరేణ్యం భర్గో భర్గో వరేణ్యం వరేణ్యం భర్గో దేవస్య దేవస్య భర్గో వరేణ్యం వరేణ్యం భర్గో దేవస్య |
భర్గో దేవస్య దేవస్య భర్గో భర్గో దేవస్య ధీమహి ధీమహి దేవస్య భర్గో భర్గో దేవస్య ధీమహి ||
దేవస్య ధీమహి ధీమహి దేవస్య దేవస్య ధీమహి | ధీమహీతి ధీమహి ||
ధియో యో యో ధియో యో నో నో యో ధియో ధియో యో నః ||
యో నో నో యో యో నః ప్రచోదయాత్ప్రచోదయాన్నో యో యో నః ప్రచోదయాత్ |
నః ప్రచోదయాత్ ప్రచోదయాన్నో నః ప్రచోదయాత్ | ప్రచోదయాదితి ప్ర-చోదయాత్ ||

Also Read  Sri Venugopala Ashtakam pdf download – శ్రీ వేణుగోపాలాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment