Kumaropanishad pdf download – కుమారోపనిషత్

✅ Fact Checked

అంభోధిమధ్యే రవికోట్యనేకప్రభాం దదాత్యాశ్రితజీవమధ్యే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 1 ||
విరాజయోగస్య ఫలేన సాక్ష్యం దదాతి నమః కుమారాయ తస్మై |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 2 ||
యోఽతీతకాలే స్వమతాత్ గృహీత్వా శ్రుతిం కరోత్యన్యజీవాన్ స్వకోలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 3 ||
యస్యాంశ్చ జీవేన సంప్రాప్నువంతి ద్విభాగజీవాంశ్చ సమైకకాలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 4 ||
ప్రచోదయాన్నాద హృదిస్థితేన మంత్రాణ్యజీవం ప్రకటీకరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 5 ||
బాంధవ్యకల్లోలహృద్వారిదూరే విమానమార్గస్య చ యః కరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 6 ||
సద్దీక్షయా శాస్త్రశబ్దస్మృతిర్హృద్వాతాంశ్చ ఛిన్నాదనుభూతిరూపం |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 7 ||
దీక్షావిధిజ్ఞానచతుర్విధాన్య ప్రచోదయాన్మంత్రదైవాద్వరస్య |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 8 ||
కోట్యద్భుతే సప్తభిరేవ మంత్రైః దత్వా సుఖం కశ్చితి యస్య పాదం |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 9 ||
స్వస్వాధికారాంశ్చ విముక్తదేవాః శీర్షేణ సంయోగయేద్యస్య పాదం |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 10 ||
హుంకారశబ్దేన సృష్టిప్రభావం జీవస్య దత్తం స్వవరేణ యేన |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 11 ||
వీరాజపత్రస్థ కుమారభూతిం యో భక్తహస్తేన సంస్వీకరోతి |
ససర్వసంపత్ సమవాప్తిపూర్ణః భవేద్ధి సంయాతి తం దీర్ఘమాయుః ||
ఏతాదృశానుగ్రహభాసితాయ సాకల్యకోలాయ వై షణ్ముఖాయ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 12 ||

Also Read  Sri Subrahmanya Pancharatnam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment