Sri Subrahmanya, Valli, Devasena Kalyana Pravara pdf download – శ్రీ సుబ్రహ్మణ్య, వల్లీ, దేవసేనా కల్యాణ ప్రవరలు

✅ Fact Checked

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోత్రప్రవర –
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | నిర్గుణ నిరంజన నిర్వికల్ప పరశివ గోత్రస్య | పరశివ శర్మణో నప్త్రే | సదాశివ శర్మణః పౌత్రాయ | విశ్వేశ్వర శర్మణః పుత్రాయ | అఖిలాండకోటిబ్రహ్మాండనాయకాయ | త్రిభువనాధీశ్వరాయ | తత్త్వాతీతాయ | ఆర్తత్రాణపరాయణాయ | శ్రీసుబ్రహ్మణ్యేశ్వరాయ వరాయ ||
శ్రీ వల్లీదేవి గోత్రప్రవర –
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | కాశ్యప ఆవత్సార నైధృవ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య | జరత్కార శర్మణో నప్త్రీం | ఆస్తీక శర్మణః పౌత్రీం |
శంఖపాల శర్మణః పుత్రీం | సకలసద్గుణసంపన్నాం శ్రీవల్లీ నాంనీం కన్యాం ||
[* పాఠంతరం – పరావరణ చిదానంద పరాకాశ పరవాసుదేవ గోత్రస్య | విశ్వంభర శర్మణో నప్త్రీం | పరబ్రహ్మ శర్మణః పౌత్రీం | కశ్యప శర్మణః పుత్రీం | *] శ్రీ దేవసేనాదేవి గోత్రప్రవర –
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | భార్గవ చ్యావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య | యూధప శర్మణో నప్త్రీం | మాధవ శర్మణః పౌత్రీం | ఇంద్ర శర్మణః పుత్రీం | సకలసద్గుణసంపన్నాం శ్రీదేవసేనా నాంనీం కన్యాం ||


Also Read  Sri Subrahmanya Mala Mantra pdf download – శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment