Kaivalya Upanishad pdf download – కైవల్యోపనిషత్

✅ Fact Checked

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
అథాశ్వలాయనో భగవన్తం పరమేష్ఠినముపసమేత్యోవాచ | అధీహి భగవన్బ్రహ్మవిద్యాం వరిష్ఠాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం | యథాఽచిరాత్సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్ || 1 ||
తస్మై స హోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తిధ్యానయోగాదవైహి || 2 ||
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః |
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశన్తి || 3 ||
వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః |
తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే పరామృతాః పరిముచ్యన్తి సర్వే || 4 ||
వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవశిరఃశరీరః |
అన్త్యాశ్రమస్థః సకలేన్ద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణంయ || 5 ||
హృత్పుణ్డరీకం విరజం విశుద్ధం విచిన్త్య మధ్యే విశదం విశోకం |
అచిన్త్యమవ్యక్తమనన్తరూపం శివం ప్రశాన్తమమృతం బ్రహ్మయోనిం || 6 ||
తమాదిమధ్యాన్తవిహీనమేకం విభుం చిదానన్దమరూపమద్భుతం |
ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకణ్ఠం ప్రశాన్తం |
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్తసాక్షిం తమసః పరస్తాత్ || 7 ||
స బ్రహ్మా స శివః సేన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ |
స ఏవ విష్ణుః స ప్రాణః స కాలోఽగ్నిః స చన్ద్రమాః || 8 ||
స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం |
జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పన్థా విముక్తయే || 9 ||
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
సంపశ్యన్బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా || 10 ||
ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం |
జ్ఞాననిర్మథనాభ్యాసాత్పాపం దహతి పణ్డితః || 11 ||
స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం |
స్త్రియన్నపానాదివిచిత్రభోగైః స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి || 12 ||
స్వప్నే స జీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే |
సుషుప్తికాలే సకలే విలీనే తమోఽభిభూతః సుఖరూపమేతి || 13 ||
పునశ్చ జన్మాన్తరకర్మయోగాత్ స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః |
పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం |
ఆధారమానన్దమఖణ్డబోధం యస్మిఁల్లయం యాతి పురత్రయం చ || 14 ||
ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేన్ద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ || 15 ||
యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ |
సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్వమేవ తత్ || 16 ||
జాగ్రత్స్వప్నసుషుప్త్యాదిప్రపఞ్చం యత్ప్రకాశతే |
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబన్ధైః ప్రముచ్యతే || 17 ||
త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ |
తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోఽహం సదాశివః || 18 ||
మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం |
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్ంయహం || 19 ||
అణోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమహం విచిత్రం |
పురాతనోఽహం పురుషోఽహమీశో హిరణ్మయోఽహం శివరూపమస్మి || 20 ||
అపాణిపాదోఽహమచిన్త్యశక్తిః పశ్యాంయచక్షుః స శృణోంయకర్ణః |
అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్సదాహం || 21 ||
వేదైరనేకైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహం || 22 ||
న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేన్ద్రియబుద్ధిరస్తి |
న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేఽస్తి న చాంబరం చ || 23 ||
ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం |
సమస్తసాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం || 24 ||
యః శతరుద్రియమధీతే సోఽగ్నిపూతో భవతి స వాయుపూతో భవతి స ఆత్మపూతో భవతి స సురాపానాత్పూతో భవతి స బ్రహ్మహత్యాయాః పూతో భవతి స సువర్ణస్తేయాత్పూతో భవతి స కృత్యాకృత్యాత్పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితో భవత్యత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్ || 25 ||
అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం | తస్మాదేవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి || 26 ||
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
ఇత్యథర్వవేదీయా కైవల్యోపనిషత్సమాప్తా ||

Also Read  Sri Shodasha Bahu Narasimha Ashtakam pdf download – శ్రీ షోడశబాహు నృసింహాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment