Gomatha Prarthana pdf download – గోమాత ప్రార్థన

✅ Fact Checked

గోమాత ప్రార్థన అంటే గోమాతను, గోవులను, బ్రాహ్మణులను, జగత్తును ప్రేమించే కృష్ణుడికి నమస్కరిస్తూ చదివే శ్లోకం. ఇది గోమాతను స్తుతిస్తూ, ఆశీస్సులు పొందేందుకు చేసే ప్రార్థన.

నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః || 1 ||

కీర్తనం శ్రవణం దానం దర్శనం చాఽపి పార్ధివ |
గవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం || 2 ||

ఘృతక్షీరప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః |
ఘృతనద్యో ఘృతావర్తాస్తామే సంతు సదా గృహే || 3 ||

ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యాం ప్రతిష్టితం |
ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసిస్థితం || 4 ||

గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ |
గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యేవసాంయహం || 5 ||

ఇత్యాచంయ జపేత్సాయం ప్రాతశ్చ పురుషస్సదా |
యదహ్నాత్కురుతేపాపం తస్మాత్ స పరిముచ్యతే || 6 ||


Also Read  Sri Kubera Stotram pdf download – శ్రీ కుబేర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment