Atma Panchakam pdf download – ఆత్మ పంచకం

✅ Fact Checked

నాఽహం దేహో నేంద్రియాణ్యంతరంగం
నాఽహంకారః ప్రాణవర్గో న చాఽహం |
దారాపత్యక్షేత్రవిత్తాదిదూర-
స్సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోఽహం || 1 ||
రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జుర్యథా హి-
స్స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః |
ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే స రజ్జు-
ర్జీవో నాఽహం దేశికోక్త్యా శివోఽహం || 2 ||
అభాతీదం విశ్వమాత్మన్యసత్యం
సత్యజ్ఞానానందరూపే విమోహాత్ |
నిద్రామోహా-త్స్వప్నవత్తన్న సత్త్యం
శుద్ధః పూర్ణో నిత్య ఏకశ్శివోఽహం || 3 ||
మత్తో నాన్యత్కించిదత్రాప్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తుమాయోపక్లుప్తం |
ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోఽహం || 4 ||
నాఽహం జాతో న ప్రవృద్ధో న నష్టో
దేహస్యోక్తాః ప్రాకృతాస్సర్వధర్మాః |
కర్తృత్వాది-శ్చిన్మయస్యాస్తి నాఽహం
కారస్యైవ హ్యాత్మనో మే శివోఽహం || 5 ||
నాఽహం జాతో జన్మమృత్యుః కుతో మే
నాఽహం ప్రాణః క్షుత్పిపాసే కుతో మే |
నాఽహం చిత్తం శోకమోహౌ కుతో మే
నాఽహం కర్తా బంధమోక్షౌ కుతో మే || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరభవత్పాదాచార్య స్వామి విరచితాత్మపంచకం ||


Also Read  Nirvana Dasakam pdf download – నిర్వాణ దశకం (దశశ్లోకీ)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment