Sri Mayuresha Stuthi pdf download – శ్రీ మయూరేశ స్తుతిః

✅ Fact Checked

దేవర్షయ ఊచుః |
నమస్తే శిఖివాహాయ మయూరధ్వజధారిణే |
మయూరేశ్వరనాంనే వై గణేశాయ నమో నమః || 1 ||
అనాథానాం ప్రణాథాయ గతాహంకారిణాం పతే |
మాయాప్రచాలకాయైవ విఘ్నేశాయ నమో నమః || 2 ||
సర్వానందప్రదాత్రే తే సదా స్వానందవాసినే |
స్వస్వధర్మరతానాం చ పాలకాయ నమో నమః || 3 ||
అనాదయే పరేశాయ దైత్యదానవమర్దినే |
విధర్మస్థస్వభావానాం హర్త్రే వికట తే నమః || 4 ||
శివపుత్రాయ సర్వేషాం మాత్రే పిత్రే నమో నమః |
పార్వతీనందనాయైవ స్కందాగ్రజ నమో నమః || 5 ||
నానావతారరూపైస్తు విశ్వసంస్థాకరాయ తే |
కాశ్యపాయ నమస్తుభ్యం శేషపుత్రాయ తే నమః || 6 ||
సింధుహంత్రే చ హేరంబాయ పరశుధరాయ తే |
దేవదేవేశ పాలాయ బ్రహ్మణాం పతయే నమః || 7 ||
యోగేశాయ సుశాంతిభ్యః శాంతిదాత్రే కృపాళవే |
అనంతాననబాహో తేఽనంతోదర నమో నమః || 8 ||
అనంతవిభవాయైవ చిత్తవృత్తిప్రచాలక |
సర్వహృత్స్థాయ సర్వేషాం పూజ్యాయ తే నమో నమః || 9 ||
సర్వాదిపూజ్యరూపాయ జ్యేష్ఠరాజాయ తే నమః |
గణానాం పతయే చైవ సిద్ధిబుద్ధివరాయ చ || 10 ||
కిం స్తుమస్త్వాం మయూరేశ యత్ర వేదాదయః ప్రభో |
యోగినః శాంతిమాపన్నా అతో నమామహే వయం || 11 ||
తేన తుష్టో భవ స్వామిన్ దయాఘన ప్రవర్తక |
త్వదీయాంగసముద్భూతాన్ రక్ష నో నిత్యదా ప్రభో || 12 ||
ఏవం స్తుత్వా ప్రణేముస్తం తతో దేవోఽబ్రవీన్ స తాన్ |
వరాన్ వృణుత దేవేశా మునిభిశ్చ సమన్వితాః || 13 ||
భవత్కృతమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం |
భవిష్యతి మహాభాగా మమ ప్రీతివివర్ధనం || 14 ||
యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేత్స లభత్ పరాం |
భుక్తిం ముక్తిం మదీయాం తు నరో భక్తిం న సంశయః || 15 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే షష్ఠే ఖండే శ్రీ మయూరేశ స్తుతిః |

Also Read  Sri Vinayaka Stavaraja pdf download – శ్రీ వినాయక స్తవరాజః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment