నరనారాయణావూచతుః |
నమస్తే గణనాథాయ భక్తసంరక్షకాయ తే |
భక్తేభ్యో భక్తిదాత్రే వై హేరంబాయ నమో నమః || 1 ||
అనాథానాం విశేషేణ నాథాయ గజవక్త్రిణే |
చతుర్బాహుధరాయైవ లంబోదర నమోఽస్తు తే || 2 ||
ఢుంఢయే సర్వసారాయ నానాభేదప్రచారిణే |
భేదహీనాయ దేవాయ నమశ్చింతామణే నమః || 3 ||
సిద్ధిబుద్ధిపతే తుభ్యం సిద్ధిబుద్ధిస్వరూపిణే |
యోగాయ యోగనాథాయ శూర్పకర్ణాయ తే నమః || 4 ||
సగుణాయ నమస్తుభ్యం నిర్గుణాయ పరాత్మనే |
సర్వపూజ్యాయ సర్వాయ దేవదేవాయ తే నమః || 5 ||
బ్రహ్మణాం బ్రహ్మణే తుభ్యం సదా శాంతిప్రదాయక |
సుఖశాంతిధరాయైవ నాభిశేషాయ తే నమః || 6 ||
పూర్ణాయ పూర్ణనాథాయ పూర్ణానందాయ తే నమః |
యోగమాయాప్రచాలాయ ఖేలకాయ నమో నమః || 7 ||
అనాదయే నమస్తుభ్యమాదిమధ్యాంతమూర్తయే |
స్రష్ట్రే పాత్రే చ సంహర్త్రే సింహవాహాయ తే నమః || 8 ||
గతాభిమానినాం నాథస్త్వమేవాత్ర న సంశయః |
తేన హేరంబనామాఽసి వినాయక నమోఽస్తు తే || 9 ||
కిం స్తువస్త్వాం గణాధీశ యోగాభేదమయం పరం |
అతస్త్వాం ప్రణమావో వై తేన తుష్టో భవ ప్రభో || 10 ||
ఏవముక్త్వా నతౌ తత్ర నరనారాయణావృషీ |
తావుత్థాప్య గణేశాన ఉవాచ ఘననిస్వనః || 11 ||
హేరంబ ఉవాచ |
వరం చిత్తేప్సితం దాస్యామి బ్రూతం భక్తియంత్రితః |
మహాభాగావాదిమునీ యోగమార్గప్రకాశకౌ || 12 ||
భవత్కృతమిదం స్తోత్రం మమ ప్రీతికరం భవేత్ |
పఠతే శృణ్వతే చైవ భుక్తిముక్తిప్రదం తథా || 13 ||
యద్యదిచ్ఛతి తత్తద్వై దాస్యామి స్తోత్రపాఠతః |
మమ భక్తిప్రదం చైవ భవిష్యతి సుసిద్ధిదం || 14 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే తృతీయేఖండే నరనారాయణకృతా శ్రీ హేరంబ స్తుతిః ||
Sri Heramba Stuthi pdf download – శ్రీ హేరంబ స్తుతిః (నరనారాయణకృతా)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



