Ashtamurti Ashtakam pdf download – అష్టమూర్త్యష్టకం

✅ Fact Checked

తుష్టావాష్టతనుం హృష్టః ప్రఫుల్లనయనాచలః |
మౌళావంజలిమాధాయ వదన్ జయ జయేతి చ || 1 ||
భార్గవ ఉవాచ |
త్వం భాభిరాభిరభిభూయ తమః సమస్త-
-మస్తం నయస్యభిమతాని నిశాచరాణాం |
దేదీప్యసే దివమణే గగనే హితాయ
లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే || 2 ||
లోకేఽతివేలమతివేలమహామహోభి-
-ర్నిర్భాసి కౌ చ గగనేఽఖిలలోకనేత్ర |
విద్రావితాఖిలతమాః సుతమో హిమాంశో
పీయూషపూర పరిపూరిత తన్నమస్తే || 3 ||
త్వం పావనే పథి సదాగతిరప్యుపాస్యః
కస్త్వాం వినా భువన జీవన జీవతీహ |
స్తబ్ధప్రభంజనవివర్ధితసర్వజంతో
సంతోషితాహికుల సర్వగ వై నమస్తే || 4 ||
విశ్వైకపావక న తావకపావకైక-
-శక్తేరృతే మృతవతామృతదివ్యకార్యం |
ప్రాణిత్యదో జగదహో జగదంతరాత్మం-
-స్త్వం పావకః ప్రతిపదం శమదో నమస్తే || 5 ||
పానీయరూప పరమేశ జగత్పవిత్ర
చిత్రాతిచిత్రసుచరిత్రకరోఽసి నూనం |
విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ
పానీయగాహనత ఏతదతో నతోఽస్మి || 6 ||
ఆకాశరూప బహిరంతరుతావకాశ-
-దానాద్వికస్వరమిహేశ్వర విశ్వమేతత్ |
త్వత్తః సదా సదయ సంశ్వసితి స్వభావా-
-త్సంకోచమేతి భవతోఽస్మి నతస్తతస్త్వాం || 7 ||
విశ్వంభరాత్మక బిభర్షి విభోత్ర విశ్వం
కో విశ్వనాథ భవతోఽన్యతమస్తమోఽరిః |
స త్వం వినాశయ తమో మమ చాహిభూష
స్తవ్యాత్పరః పరపరం ప్రణతస్తతస్త్వాం || 8 ||
ఆత్మస్వరూప తవరూప పరంపరాభి-
-రాభిస్తతం హర చరాచరరూపమేతత్ |
సర్వాంతరాత్మనిలయ ప్రతిరూపరూప
నిత్యం నతోఽస్మి పరమాత్మజనోఽష్టమూర్తే || 9 ||
ఇత్యష్టమూర్తిభిరిమాభిరబంధబంధో
యుక్తః కరోషి ఖలు విశ్వజనీనమూర్తే |
ఏతత్తతం సువితతం ప్రణతప్రణీత
సర్వార్థసార్థపరమార్థ తతో నతోఽస్మి || 10 ||
అష్టమూర్త్యష్టకేనేత్థం పరిష్టుత్యేతి భార్గవః |
భర్గం భూమిమిళన్మౌళిః ప్రణనామ పునః పునః || 11 ||
ఇతి శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే పంచాశత్తమోఽధ్యాయే శుక్రాచార్యకృత అష్టమూర్త్యష్టకం |

Also Read  Andhaka Krita Shiva Stuti pdf download – శ్రీ శివ స్తుతిః (అంధక కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment