Sri Vittala Stavaraja pdf download – శ్రీ విఠ్ఠల స్తవరాజః

✅ Fact Checked

అస్య శ్రీవిఠ్ఠలస్తవరాజస్తోత్రమహామంత్రస్య భగవాన్ వేదవ్యాస ఋషిః అతిజగతీ ఛందః శ్రీవిఠ్ఠలః పరమాత్మా దేవతా త్రిమూర్త్యాత్మకా ఇతి బీజం సృష్టిసంరక్షణార్థేతి శక్తిః వరదాభయహస్తేతి కీలకం మమ సర్వాభీష్టఫలసిద్ధ్యర్థే జపే వినియోగః |
అథ న్యాసః-
ఓం నమో భగవతే విఠ్ఠలాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం తత్త్వప్రకాశాత్మనే తర్జనీభ్యాం నమః |
ఓం శంఖచక్రగదాధరాత్మనే మధ్యమాభ్యాం నమః |
ఓం సృష్టిసంరక్షణార్థాయ అనామికాభ్యాం నమః |
ఓం త్రిమూర్త్యాత్మకాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం వరదాభయహస్తాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాదిన్యాసః | భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానం –
శ్రీగురుం విఠ్ఠలానందం పరాత్పరజగత్ప్రభుం |
త్రైలోక్యవ్యాపకం దేవం శుద్ధమత్యంతనిర్మలం || 1 ||
నాసాగ్రేఽవస్థితం దేవమాబ్రహ్మస్తంబసంయుతం |
ఊర్ణతంతునిభాకారం సూత్రజ్ఞం విఠ్ఠలం స్వయం || 2 ||
గంగాయమునయోర్మధ్యే త్రికూటం రంగమందిరం |
జ్ఞానం భీమరథీతీరం స్వదేవం పండరీపురం || 3 ||
రుక్మణీశక్తిహస్తేన క్రీడంతం చలలోచనం |
ఆజ్ఞాబ్రహ్మబిలాంతఃస్థ జ్యోతిర్మయస్వరూపకం || 4 ||
సహస్రదళపద్మస్థం సర్వాభరణభూషితం |
సర్వదేవసముత్పన్నం ఓమితిజ్యోతిరూపకం || 5 ||
సమపర్వత ఊర్ధ్వస్థం శ్రోణిత్రయసహస్రకం |
స్తంభో మధ్యం యథా స్థానం కలౌ వేంకటనాయకం || 6 ||
పీతవస్త్రపరీధానం తులసీవనమాలినం |
శంఖచక్రధరం దేవం వరదాభయహస్తకం || 7 ||
ఊర్ధ్వపుండ్రమయం దేవం చిత్రాభరణభూషితం |
రత్నసింహాసనం దేవం సువర్ణముకుటోజ్జ్వలం || 8 ||
రత్నకింకిణికేయూరం రత్నమంటపశోభితం |
పౌండ్రం చ పాలినం రంగం యదూనాం కులదీపకం || 9 ||
దేవారిదైత్యదర్పఘ్నం సర్వలోకైకనాయకం |
ఓం నమః శాంతిరూపాయ సర్వలోకైకసిద్ధయే || 10 ||
సర్వదేవస్వరూపాయ సర్వయంత్రస్వరూపిణే |
సర్వతంత్రస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || 11 ||
పరమంత్రప్రణాశాయ పరయంత్రనివారిణే |
పరతంత్రవినాశాయ విఠ్ఠలాయ నమో నమః || 12 ||
పరాత్పరస్వరూపాయ పరమాత్మస్వరూపిణే |
పరబ్రహ్మస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || 13 ||
విశ్వరూపస్వరూపాయ విశ్వవ్యాపిస్వరూపిణే |
విశ్వంభరస్వమిత్రాయ విఠ్ఠలాయ నమో నమః || 14 ||
పరమహంసస్వరూపాయ సోఽహం హంసస్వరూపిణే |
హంసమంత్రస్వరూపాయ విఠ్ఠలాయ నమో నమః || 15 ||
అనిర్వాచ్యస్వరూపాయ అఖండబ్రహ్మరూపిణే |
ఆత్మతత్త్వప్రకాశాయ విఠ్ఠలాయ నమో నమః || 16 ||
క్షరాక్షరస్వరూపాయ అక్షరాయ స్వరూపిణే |
ఓంకారవాచ్యరూపాయ విఠ్ఠలాయ నమో నమః || 17 ||
బిందునాదకళాతీతభిన్నదేహసమప్రభ |
అభిన్నాయైవ విశ్వాయ విఠ్ఠలాయ నమో నమః || 18 ||
భీమాతీరనివాసాయ పండరీపురవాసినే |
పాండురంగప్రకాశాయ విఠ్ఠలాయ నమో నమః || 19 ||
సర్వయోగార్థతత్త్వజ్ఞ సర్వభూతహితేరత |
సర్వలోకహితార్థాయ విఠ్ఠలాయ నమో నమః || 20 ||
య ఇదం పఠతే నిత్యం త్రిసంధ్యం స్తౌతి మాధవం |
సర్వయోగప్రదం నిత్యం దీర్ఘమాయుష్యవర్ధనం || 21 ||
సర్వే జ్వరా వినశ్యంతి ముచ్యతే సర్వబంధనాత్ |
ఆవర్తనసహస్రాత్తు లభతే వాంఛితం ఫలం || 22 ||
య ఇదం పరమం గుహ్యం సర్వత్ర న ప్రకాశయేత్ |
స బ్రహ్మజ్ఞానమాప్నోతి భుక్తిం ముక్తిం చ విందతి || 23 ||
సర్వభూతప్రశమనం సర్వదుఃఖనివారణం |
సర్వాపమృత్యుశమనం సర్వరాజవశీకరం || 24 ||
అలక్ష్మీనాశనం చైవ సులక్ష్మీసుఖదాయకం |
త్రిసంధ్యం పఠతే భక్త్యా నిర్భయో భవతి ధ్రువం || 25 ||
సంగ్రామే సంకటే చైవ వివాదే శత్రుమధ్యగే |
శృంఖలాబంధనే చైవ ముచ్యతే సర్వకిల్బిషాత్ || 26 ||
రాజద్వారే సభాస్థానే సింహవ్యాఘ్రభయేషు చ |
సాధకః స్తంభనే చైవ సర్వత్ర విజయీ భవేత్ || 27 ||
ఇతి శ్రీరుద్రపురాణే వామకేశ్వరతంత్రే నారదవసిష్ఠసంవాదే శ్రీ విఠ్ఠల స్తవరాజః |

Also Read  Sri Krishna Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment