Sri Vishwakarma Stuti Mantra pdf download – శ్రీ విశ్వకర్మ స్తుతిః

✅ Fact Checked

పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం |
సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకం || 1
అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం |
ఈశానం శ్యామవర్ణం చ శరీరం హేమవర్ణకం || 2
దశబాహుం మహాకాయం కర్ణకుండలమండితం |
పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనం || 3
రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం |
అక్షమాలాం చ పద్మం చ నాగశూలపినాకినం || 4
డమరుం వీణాం బాణం చ శంఖచక్రకరాన్వితం |
కోటిసూర్యప్రతీకాశం సర్వజీవదయాపరం || 5
దేవదేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే || 6
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి |
సర్వవిఘ్నహరం దేవం సర్వావజ్ఞావివర్జితం || 7
ఆహుం ప్రజానాం భక్తానామత్యంతం భక్తిపూర్వకం |
సృజంతం విశ్వకర్మాణం నమో బ్రహ్మహితాయ చ || 8


Also Read  Sri Bala Vimsathi Stava pdf download – శ్రీ బాలా వింశతి స్తవః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment