Sri Venugopala Ashtakam pdf download – శ్రీ వేణుగోపాలాష్టకం

✅ Fact Checked

కలితకనకచేలం ఖండితాపత్కుచేలం
గళధృతవనమాలం గర్వితారాతికాలం |
కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 1 ||
వ్రజయువతివిలోలం వందనానందలోలం
కరధృతగురుశైలం కంజగర్భాదిపాలం |
అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 2 ||
ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం
కలశజలధికన్యామోదకశ్రీకపోలం |
ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 3 ||
శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం
దితిజతతికరాలం దివ్యదారాయితేలం |
మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 4 ||
మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం
జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలం |
సకలమునిజనాళీమానసాంతర్మరాళం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 5 ||
అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం
విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళం |
శుచిరుచిరయశః శ్రీధిక్కృత శ్రీమృణాలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 6 ||
స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం
స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళం |
గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 7 ||
చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం
సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలం |
రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం
వినమదవనశీలం వేణుగోపాలమీడే || 8 ||
శ్రీవేణుగోపాల కృపాలవాలాం
శ్రీరుక్మిణీలోలసువర్ణచేలాం |
కృతిం మమ త్వం కృపయా గృహీత్వా
స్రజం యథా మాం కురు దుఃఖదూరం || 9 ||


Also Read  Ruchi Kruta Pitru Stotram –1 (Garuda Puranam) pdf download – పితృ స్తోత్రం –1 (రుచి కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment