Sri Aditya Stotram 2 (Bhavishya Purane) pdf download – శ్రీ ఆదిత్య స్తోత్రం –2 (భవిష్యపురాణే)

✅ Fact Checked

నవగ్రహాణాం సర్వేషాం సూర్యాదీనాం పృథక్ పృథక్ |
పీడా చ దుస్సహా రాజన్ జాయతే సతతం నృణాం || 1 ||
పీడానాశాయ రాజేంద్ర నామాని శృణు భాస్వతః |
సూర్యాదీనాం చ సర్వేషాం పీడా నశ్యతి శృణ్వతః || 2 ||
ఆదిత్యః సవితా సూర్యః పూషార్కః శీఘ్రగో రవిః |
భగస్త్వష్టాఽర్యమా హంసో హేలిస్తేజోనిధిర్హరిః || 3 ||
దిననాథో దినకరః సప్తసప్తిః ప్రభాకరః |
విభావసుర్వేదకర్తా వేదాంగో వేదవాహనః || 4 ||
హరిదశ్వః కాలవక్త్రః కర్మసాక్షీ జగత్పతిః |
పద్మినీబోధకో భానుర్భాస్కరః కరుణాకరః || 5 ||
ద్వాదశాత్మా విశ్వకర్మా లోహితాంగస్తమోనుదః |
జగన్నాథోఽరవిందాక్షః కాలాత్మా కశ్యపాత్మజః || 6 ||
భూతాశ్రయో గ్రహపతిః సర్వలోకనమస్కృతః |
జపాకుసుమసంకాశో భాస్వానదితినందనః || 7 ||
ధ్వాంతేభసింహః సర్వాత్మా లోకనేత్రో వికర్తనః |
మార్తాండో మిహిరః సూరస్తపనో లోకతాపనః || 8 ||
జగత్కర్తా జగత్సాక్షీ శనైశ్చరపితా జయః |
సహస్రరశ్మిస్తరణిర్భగవాన్భక్తవత్సలః || 9 ||
వివస్వానాదిదేవశ్చ దేవదేవో దివాకరః |
ధన్వంతరిర్వ్యాధిహర్తా దద్రుకుష్ఠవినాశనః || 10 ||
చరాచరాత్మా మైత్రేయోఽమితో విష్ణుర్వికర్తనః |
లోకశోకాపహర్తా చ కమలాకర ఆత్మభూః || 11 ||
నారాయణో మహాదేవో రుద్రః పురుష ఈశ్వరః |
జీవాత్మా పరమాత్మా చ సూక్ష్మాత్మా సర్వతోముఖః || 12 ||
ఇంద్రోఽనలో యమశ్చైవ నైరృతో వరుణోఽనిలః |
శ్రీద ఈశాన ఇందుశ్చ భౌమః సౌంయో గురుః కవిః || 13 ||
శౌరిర్విధుంతుదః కేతుః కాలః కాలాత్మకో విభుః |
సర్వదేవమయో దేవః కృష్ణః కామప్రదాయకః || 14 ||
య ఏతైర్నామభిర్మర్త్యో భక్త్యా స్తౌతి దివాకరం |
సర్వపాపవినిర్ముక్తః సర్వరోగవివర్జితః || 15 ||
పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్ జాయతే స న సంశయః |
రవివారే పఠేద్యస్తు నామాన్యేతాని భాస్వతః || 16 ||
పీడాశాంతిర్భవేత్తస్య గ్రహాణాం చ విశేషతః |
సద్యః సుఖమవాప్నోతి చాయుర్దీర్ఘం చ నీరుజం || 17 ||
ఇతి శ్రీభవిష్యపురాణే శ్రీ ఆదిత్య స్తోత్రం ||

Also Read  Sri Lakshmi Narasimha Ashtakam pdf download – శ్రీ లక్ష్మీనృసింహాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment