Sri Veda Vyasa Ashtottara Shatanama Stotram 1 pdf download – శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామ స్తోత్రం 1

✅ Fact Checked

వ్యాసం విష్ణుస్వరూపం కలిమలతమసః ప్రోద్యదాదిత్యదీప్తిం
వాసిష్ఠం వేదశాఖావ్యసనకరమృషిం ధర్మబీజం మహాన్తం |
పౌరాణబ్రహ్మసూత్రాణ్యరచయదథ యో భారతం చ స్మృతిం తం
కృష్ణద్వైపాయనాఖ్యం సురనరదితిజైః పూజితం పూజయేఽహం ||
వేదవ్యాసో విష్ణురూపః పారాశర్యస్తపోనిధిః |
సత్యసన్ధః ప్రశాన్తాత్మా వాగ్మీ సత్యవతీసుతః || 1 ||
కృష్ణద్వైపాయనో దాన్తో బాదరాయణసంజ్ఞితః |
బ్రహ్మసూత్రగ్రథితవాన్ భగవాన్ జ్ఞానభాస్కరః || 2 ||
సర్వవేదాన్తతత్త్వజ్ఞః సర్వజ్ఞో వేదమూర్తిమాన్ |
వేదశాఖావ్యసనకృత్కృతకృత్యో మహామునిః || 3 ||
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాశక్తిర్మహాద్యుతిః |
మహాకర్మా మహాధర్మా మహాభారతకల్పకః || 4 ||
మహాపురాణకృత్ జ్ఞానీ జ్ఞానవిజ్ఞానభాజనం |
చిరఞ్జీవీ చిదాకారశ్చిత్తదోషవినాశకః || 5 ||
వాసిష్ఠః శక్తిపౌత్రశ్చ శుకదేవగురుర్గురుః |
ఆషాఢపూర్ణిమాపూజ్యః పూర్ణచన్ద్రనిభాననః || 6 ||
విశ్వనాథస్తుతికరో విశ్వవన్ద్యో జగద్గురుః |
జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్యనిరతః శుచిః || 7 ||
జైమిన్యాదిసదాచార్యః సదాచారసదాస్థితః |
స్థితప్రజ్ఞః స్థిరమతిః సమాధిసంస్థితాశయః || 8 ||
ప్రశాన్తిదః ప్రసన్నాత్మా శఙ్కరార్యప్రసాదకృత్ |
నారాయణాత్మకః స్తవ్యః సర్వలోకహితే రతః || 9 ||
అచతుర్వదనబ్రహ్మా ద్విభుజాపరకేశవః |
అఫాలలోచనశివః పరబ్రహ్మస్వరూపకః || 10 ||
బ్రహ్మణ్యో బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మవిద్యావిశారదః |
బ్రహ్మాత్మైకత్వవిజ్ఞాతా బ్రహ్మభూతః సుఖాత్మకః || 11 ||
వేదాబ్జభాస్కరో విద్వాన్ వేదవేదాన్తపారగః |
అపాన్తరతమోనామా వేదాచార్యో విచారవాన్ || 12 ||
అజ్ఞానసుప్తిబుద్ధాత్మా ప్రసుప్తానాం ప్రబోధకః |
అప్రమత్తోఽప్రమేయాత్మా మౌనీ బ్రహ్మపదే రతః || 13 ||
పూతాత్మా సర్వభూతాత్మా భూతిమాన్భూమిపావనః |
భూతభవ్యభవజ్ఞాతా భూమసంస్థితమానసః || 14 ||
ఉత్ఫుల్లపుణ్డరీకాక్షః పుణ్డరీకాక్షవిగ్రహః |
నవగ్రహస్తుతికరః పరిగ్రహవివర్జితః || 15 ||
ఏకాన్తవాససుప్రీతః శమాదినిలయో మునిః |
ఏకదన్తస్వరూపేణ లిపికారీ బృహస్పతిః || 16 ||
భస్మరేఖావిలిప్తాఙ్గో రుద్రాక్షావలిభూషితః |
జ్ఞానముద్రాలసత్పాణిః స్మితవక్త్రో జటాధరః || 17 ||
గభీరాత్మా సుధీరాత్మా స్వాత్మారామో రమాపతిః |
మహాత్మా కరుణాసిన్ధురనిర్దేశ్యః స్వరాజితః || 18 ||
ఇతి శ్రీయోగానన్దసరస్వతీవిరచితం శ్రీవేదవ్యాసాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం ||

Also Read  Totakashtakam in telugu pdf download – తోటకాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment