Sri Veda Vyasa Ashtakam pdf download – శ్రీ వేదవ్యాసాష్టకం

కలిమలాస్తవివేకదివాకరం
సమవలోక్య తమోవలితం జనం |
కరుణయా భువి దర్శితవిగ్రహం
మునివరం గురువ్యాసమహం భజే || 1 ||
భరతవంశసముద్ధరణేచ్ఛయా
స్వజననీవచసా పరినోదితః |
అజనయత్తనయత్రితయం ప్రభుః
శుకనుతం గురువ్యాసమహం భజే || 2 ||
మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం
లఘుతరం కృపయా నిగమాంబుధేః |
సమకరోదిహ భాగమనేకధా
శ్రుతిపతిం గురువ్యాసమహం భజే || 3 ||
సకలధర్మనిరూపణసాగరం
వివిధచిత్రకథాసమలంకృతం |
వ్యరచయచ్చ పురాణకదంబకం
కవివరం గురువ్యాసమహం భజే || 4 ||
శ్రుతివిరోధసమన్వయదర్పణం
నిఖిలవాదిమతాన్ధ్యవిదారణం |
గ్రథితవానపి సూత్రసమూహకం
మునిసుతం గురువ్యాసమహం భజే || 5 ||
యదనుభావవశేన దివంగతః
సమధిగంయ మహాస్త్రసముచ్చయం |
కురుచమూమజయద్విజయో ద్రుతం
ద్యుతిధరం గురువ్యాసమహం భజే || 6 ||
సమరవృత్తవిబోధసమీహయా
కురువరేణ ముదా కృతయాచనః |
సపదిసూతమదాదమలేక్షణం
కలిహరం గురువ్యాసమహం భజే || 7 ||
వననివాసపరౌ కురుదంపతీ
సుతశుచా తపసా చ వికర్శితౌ |
మృతతనూజగణం సమదర్శయన్
శరణదం గురువ్యాసమహం భజే || 8 ||
వ్యాసాష్టకమిదం పుణ్యం బ్రహ్మానన్దేన కీర్తితం |
యః పఠేన్మనుజో నిత్యం స భవేచ్ఛాస్త్రపారగః ||
ఇతి శ్రీపరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీవేదవ్యాసాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment