Sri Subrahmanya Shatkam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య షట్కం

✅ Fact Checked

శరణాగతమాతురమాధిజితం
కరుణాకర కామద కామహతం |
శరకాననసంభవ చారురుచే
పరిపాలయ తారకమారక మాం || 1 ||
హరసారసముద్భవ హైమవతీ-
-కరపల్లవలాలిత కంరతనో |
మురవైరివిరించిముదంబునిధే
పరిపాలయ తారకమారక మాం || 2 ||
శరదిందుసమానషడాననయా
సరసీరుహచారువిలోచనయా |
నిరుపాధికయా నిజబాలతయా
పరిపాలయ తారకమారక మాం || 3 ||
గిరిజాసుత సాయకభిన్నగిరే
సురసింధుతనూజ సువర్ణరుచే |
శిఖితోకశిఖావలవాహన హే
పరిపాలయ తారకమారక మాం || 4 ||
జయ విప్రజనప్రియ వీర నమో
జయ భక్తజనప్రియ భద్ర నమో |
జయ శాఖ విశాఖ కుమార నమః
పరిపాలయ తారకమారక మాం || 5 ||
పరితో భవ మే పురతో భవ మే
పథి మే భగవన్ భవ రక్ష గతిం |
వితరాశు జయం విజయం పరితః
పరిపాలయ తారకమారక మాం || 6 ||
ఇతి కుక్కుటకేతుమనుస్మరతాం
పఠతామపి షణ్ముఖషట్కమిదం |
భజతామపి నందనమిందుభృతో
న భయం క్వచిదస్తి శరీరభృతాం || 7 ||
గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమచలభిదం రుద్రతేజస్వరూపం |
సేనాన్యం తారకఘ్నం గజముఖసహజం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామి || 8 ||


Also Read  Jaya Skanda Stotram pdf download – జయ స్కంద స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment