ఓంకారనగరస్థం తం నిగమాంతవనేశ్వరం |
నిత్యమేకం శివం శాంతం వందే గుహముమాసుతం || 1 ||
వాచామగోచరం స్కందం చిదుద్యానవిహారిణం |
గురుమూర్తిం మహేశానం వందే గుహముమాసుతం || 2 ||
సచ్చిదనందరూపేశం సంసారధ్వాంతదీపకం |
సుబ్రహ్మణ్యమనాద్యంతం వందే గుహముమాసుతం || 3 ||
స్వామినాథం దయాసింధుం భవాబ్ధేః తారకం ప్రభుం |
నిష్కళంకం గుణాతీతం వందే గుహముమాసుతం || 4 ||
నిరాకారం నిరాధారం నిర్వికారం నిరామయం |
నిర్ద్వంద్వం చ నిరాలంబం వందే గుహముమాసుతం || 5 ||