Sri Srinivasa Taravali pdf download – శ్రీ శ్రీనివాస తారావళీ (శ్రీదేవశర్మ కృతం)

✅ Fact Checked

శ్రీవేంకటేశం లక్ష్మీశమనిష్టఘ్నమభీష్టదం |
చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజేఽనిశం || 1 ||
యదపాంగలవేనైవ బ్రహ్మాద్యాః స్వపదం యయుః |
మహారాజాధిరాజం తం శ్రీనివాసం భజేఽనిశం || 2 ||
అనంతవేదసంవేద్యం నిర్దోషం గుణసాగరం |
అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజేఽనిశం || 3 ||
స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం |
దర్శనాత్ ముక్తిదం చేశం శ్రీనివాసం భజేఽనిశం || 4 ||
అశేషశయనం శేషశయనం శేషశాయినం |
శేషాద్రీశమశేషం చ శ్రీనివాసం భజేఽనిశం || 5 ||
భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం |
ప్రసన్నవక్త్రనయనం శ్రీనివాసం భజేఽనిశం || 6 ||
భక్తభక్తిసుపాశేనబద్ధసత్పాదపంకజం |
సనకాదిధ్యానగంయం శ్రీనివాసం భజేఽనిశం || 7 ||
గంగాదితీర్థజనకపాదపద్మం సుతారకం |
శంఖచక్రాఽభయవరం శ్రీనివాసం భజేఽనిశం || 8 ||
సువర్ణముఖితీరస్థం సువర్ణేడ్యం సువర్ణదం |
సువర్ణాభం సువర్ణాంగం శ్రీనివాసం భజేఽనిశం || 9 ||
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం |
శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేఽనిశం || 10 ||
వైకుంఠవాసం వైకుంఠత్యాగం వైకుంఠసోదరం |
వైకుంఠదం వికుంఠాజం శ్రీనివాసం భజేఽనిశం || 11 ||
వేదోద్ధారం మత్స్యరూపం స్వచ్ఛాకారం యదృచ్ఛయా |
సత్యవ్రతోద్ధారం సత్యం శ్రీనివాసం భజేఽనిశం || 12 ||
మహాగాధ జలాధారం కచ్ఛపం మందరోద్ధరం |
సుందరాంగం చ గోవిందం శ్రీనివాసం భజేఽనిశం || 13 ||
వరం శ్వేతవరాహాఖ్యం సంహారం ధరణీధరం |
స్వదంష్ట్రాభ్యాం ధరోద్ధారం శ్రీనివాసం భజేఽనిశం || 14 ||
ప్రహ్లాదాహ్లాదకం లక్ష్మీనృసింహం భక్తవత్సలం |
దైత్యమత్తేభదమనం శ్రీనివాసం భజేఽనిశం || 15 ||
( నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ |
వామనాయ నమస్తుభ్యం శ్రీనివాస స్వరూపిణే || )
వామనం వామనం పూర్ణకామం భానవమాణవం |
మాయినం బలిసంమోహం శ్రీనివాసం భజేఽనిశం || 16 ||
చంద్రాననం కుందదంతం కురాజఘ్నం కుఠారిణం |
సుకుమారం భృగుఋషేః శ్రీనివాసం భజేఽనిశం || 17 ||
శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియనియామకం |
దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజేఽనిశం || 18 ||
గోవర్ధనోద్ధరం బాలం వాసుదేవం యదూత్తమం |
దేవకీతనయం కృష్ణం శ్రీనివాసం భజేఽనిశం || 19 ||
నందనందనమానందం ఇంద్రనీలం నిరంజనం |
శ్రీయశోదాయశోదం చ శ్రీనివాసం భజేఽనిశం || 20 ||
గోబృందావనగం బృందావనగం గోకులాధిపం |
ఉరుగాయం జగన్మోహం శ్రీనివాసం భజేఽనిశం || 21 ||
పారిజాతహరం పాపహరం గోపీమనోహరం |
గోపీవస్త్రహరం గోపం శ్రీనివాసం భజేఽనిశం || 22 ||
కంసాంతకం శంసనీయం సశాంతం సంసృతిచ్ఛిదం |
సంశయచ్ఛేదిసంవేద్యం శ్రీనివాసం భజేఽనిశం || 23 ||
కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం |
కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజేఽనిశం || 24 ||
కృష్ణాఽహిమర్దనం గోపైః కృష్ణోపవనలోలుపం |
కృష్ణాతాతం మహోత్కృష్టం శ్రీనివాసం భజేఽనిశం || 25 ||
బుద్ధం సుబోధం దుర్బోధం బోధాత్మానం బుధప్రియం |
విబుధేశం బుధైర్బోధ్యం శ్రీనివాసం భజేఽనిశం || 26 ||
కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం |
కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజేఽనిశం || 27 ||
శ్రీవేంకటేశం మత్స్వామిన్ జ్ఞానానంద దయానిధే |
భక్తవత్సల భో విశ్వకుటుంబిన్నధునాఽవ మాం || 28 ||
అనంత వేదసంవేద్య లక్ష్మీనాథాండకారణ |
జ్ఞానానందైశ్వర్యపూర్ణ నమస్తే కరుణాకర || 29 ||
ఇతి శ్రీ దేవశర్మ కృత శ్రీ శ్రీనివాస తారావళీ |

Also Read  Sri Venkateshwara Sahasranama Stotram pdf download – శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment