Sri Somasundara Ashtakam pdf download – శ్రీ సోమసుందరాష్టకం

✅ Fact Checked

ఇంద్ర ఉవాచ |
ఏకం బ్రహ్మాద్వితీయం చ పరిపూర్ణం పరాపరం |
ఇతి యో గీయతే వేదైస్తం వందే సోమసుందరం || 1 ||
జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపం విశ్వవ్యాప్యం వ్యవస్థితం |
యం సర్వైరప్యదృశ్యోయస్తం వందే సోమసుందరం || 2 ||
అశ్వమేధాదియజ్ఞైశ్చ యః సమారాధ్యతే ద్విజైః |
దదాతి చ ఫలం తేషాం తం వందే సోమసుందరం || 3 ||
యం విదిత్వా బుధాః సర్వే కర్మబంధవివర్జితాః |
లభంతే పరమాం ముక్తిం తం వందే సోమసుందరం || 4 ||
దేవదేవం యమారాధ్య మృకండుతనయో మునిః |
నిత్యత్వమగమత్సద్యస్తం వందే సోమసుందరం || 5 ||
నిజనేత్రాంబుజకృతం పూజయా పరితోష్యయం |
శ్రీపతిర్లభతే చక్రం తం వందే సోమసుందరం || 6 ||
యేన సర్వం జగత్సృష్టం రక్షితం సంహృతం క్రమాత్ |
నత్వం విజ్ఞానమానందం తం వందే సోమసుందరం || 7 ||
యస్మాత్పరం చాపరం చ కించిద్వస్తు న విద్యతే |
ఈశ్వరం సర్వభూతానాం తం వందే సోమసుందరం || 8 ||
యస్మై వేదాశ్చ చత్వారో నమస్యంత వపుర్ధరాః |
ఈశానం సర్వవిద్యానాం తం వందే సోమసుందరం || 9 ||
యస్య ప్రణామమాత్రేణ సంతి సర్వాశ్చ సంపదః |
సర్వసిద్ధిప్రదం శంభుం తం వందే సోమసుందరం || 10 ||
యస్య దర్శనమాత్రేణ బ్రహ్మహత్యాది పాతకం |
అవశ్యం నశ్యతి క్షిప్రం తం వందే సోమసుందరం || 11 ||
ఉత్తమాంగం చ చరణం బ్రహ్మణా విష్ణునాపి చ |
న దృశ్యతే యస్య యత్నస్తం వందే సోమసుందరం || 12 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్ంయే ఇంద్రకృతం శ్రీసోమసుందరాష్టకం |

Also Read  Sri Shiva Panchakshari Mantra (Nyasa Sahitam) pdf download – శ్రీ శివ పంచాక్షరీ మంత్రః (న్యాస సహితం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment