Sri Sabari Giripati Ashtakam pdf download – శ్రీ శబరిగిరిపత్యష్టకం

✅ Fact Checked

శబరిగిరిపతే భూతనాథ తే
జయతు మంగళం మంజులం మహః |
మమ హృదిస్థితం ధ్వాంతరం తవ
నాశయద్విదం స్కందసోదర || 1 ||
కాంతగిరిపతే కామితార్థదం
కాంతిమత్తవ కాంక్షితం మయా |
దర్శయాద్భుతం శాంతిమన్మహః
పూరయార్థితం శబరివిగ్రహ || 2 ||
పంపయాంచితే పరమమంగళే
దుష్టదుర్గమే గహనకాననే |
గిరిశిరోవరే తపసిలాలసం
ధ్యాయతాం మనో హృష్యతి స్వయం || 3 ||
త్వద్దిదృక్షయ సంచితవ్రతా-
-స్తులసిమాలికః కంరకంధరా |
శరణభాషిణ శంఘసోజన
కీర్తయంతి తే దివ్యవైభవం || 4 ||
దుష్టశిక్షణే శిష్టరక్షణే
భక్తకంకణే దిశతి తే గణే |
ధర్మశాస్త్రే త్వయి చ జాగ్రతి
సంస్మృతే భయం నైవ జాయతే || 5 ||
పూర్ణపుష్కలా సేవితాఽప్యహో
యోగిమానసాంభోజ భాస్కరః |
హరిగజాదిభిః పరివృతో భవాన్
నిర్భయః స్వయం భక్తభీహరః || 6 ||
వాచి వర్తతాం దివ్యనామ తే
మనసి సంతతం తావకం మహః |
శ్రవణయోర్భవద్గుణగణావళి-
-ర్నయనయోర్భవన్మూర్తిరద్భుతాః || 7 ||
కరయుగం మమ త్వద్పదార్చనే
పదయుగం సదా త్వత్ప్రదక్షిణే |
జీవితం భవన్మూర్తిపూజనే
ప్రణతమస్తు తే పూర్ణకరుణయా || 8 ||


Also Read  Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram pdf download – శ్రీ సోమసుందర స్తోత్రం (కులశేఖరపాండ్య కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment