Sri Renuka Hrudayam pdf download – శ్రీ రేణుకా హృదయం

✅ Fact Checked

స్కంద ఉవాచ |
భగవన్ దేవదేవేశ పరమేశ శివాపతే |
రేణుకాహృదయం గుహ్యం కథయస్వ ప్రసాదతః || 1 ||
శివ ఉవాచ |
శృణు షణ్ముఖ వక్ష్యామి రేణుకహృదయం పరం |
జపేద్యో హృదయం నిత్యం తస్య సిద్ధిః పదే పదే || 2 ||
రేణుకాహృదయస్యాస్య ఋషిరానందభైరవః |
ఛందోభృద్విరాట్ ప్రోక్తం దేవతా రేణుకా పరా || 3 ||
క్లీం బీజం కామదా శక్తిర్మహామాయేతి కీలకం |
సర్వాభీష్ట ఫలప్రాప్త్యై వినియోగ ఉదాహృతః || 4 ||
ఓం క్లీమిత్యంగుష్ఠాది హృదయాదిన్యాసం కృత్వా |
ధ్యానం |
ధ్యాయేన్నిత్యమపూర్వవేశలలితాం కందర్పలావణ్యదాం
దేవీం దేవగణైరుపాస్యచరణాం కారుణ్యరత్నాకరాం |
లీలావిగ్రహణీం విరాజితభుజాం సచ్చంద్రహాసదిభి-
-ర్భక్తానందవిధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకాం ||
ఆనందభైరవ ఉవాచ |
ఓం నమో రేణుకాయై సర్వభూతిదాయై సర్వకర్త్ర్యై సర్వహంత్ర్యై సర్వపాలిన్యై సర్వార్థదాత్ర్యై సచ్చిదానందరూపిణ్యై ఏకలాయై కామాక్ష్యై కామదాయిన్యై భర్గాయై భర్గరూపిణ్యై భగవత్యై సర్వేశ్వర్యై ఏకవీరాయై వీరవందితాయై వీరశక్త్యై వీరమోహిన్యై వీరసువేశ్యై హ్రీంకారాయై క్లీంకారాయై వాగ్భవాయై ఐంకారాయై ఓంకారాయై శ్రీంకారాయై దశార్ణాయై ద్వాదశార్ణాయై షోడశార్ణాయై త్రిబీజకాయై త్రిపురాయై త్రిపురహరవల్లభాయై కాత్యాయిన్యై యోగినీగణసేవితాయై చాముండాయై ముండమాలిన్యై భైరవసేవితాయై భీతిహరాయై భవహారిణ్యై కల్యాణ్యై
కల్యాణదాయై నమస్తే నమస్తే || 5 ||
నమో నమః కాముక కామదాయై
నమో నమో భక్తదయాఘనాయై |
నమో నమః కేవలకేవలాయై
నమో నమో మోహినీ మోహదాయై || 6 ||
నమో నమః కారణకారణాయై
నమో నమో శాంతిరసాన్వితాయై |
నమో నమః మంగళ మంగళాయై
నమో నమో మంగళభూతిదాయై || 7 ||
నమో నమః సద్గుణవైభవాయై
నమో నమః జ్ఞానసుఖప్రదాయై | [విశుద్ధవిజ్ఞాన] నమో నమః శోభనశోభితాయై
నమో నమః శక్తిసమావృతాయై || 8 ||
నమః శివాయై శాంతాయై నమో మంగళమూర్తయే |
సర్వసిద్ధిప్రదాయై తే రేణుకాయై నమో నమః || 9 ||
లలితాయై నమస్తుభ్యం పద్మావత్యై నమో నమః |
హిమాచలసుతాయై తే రేణుకాయై నమో నమః || 10 ||
విష్ణువక్షఃస్థలావాసే శివవామాంకసంస్థితే |
బ్రహ్మాణ్యై బ్రహ్మమాత్రే తే రేణుకాయై నమోఽస్తు తే || 11 ||
రామమాత్రే నమస్తుభ్యం జగదానందకారిణీ |
జమదగ్నిప్రియాయై తే రేణుకాయై నమో నమః || 12 ||
నమో భైరవరూపాయై భీతిహంత్ర్యై నమో నమః |
నమః పరశురామస్యజనన్యై తే నమో నమః || 13 ||
కమలాయై నమస్తుభ్యం తులజాయై నమో నమః |
షట్చక్రదేవతాయై తే రేణుకాయై నమో నమః || 14 ||
అహిల్యాయై నమస్తుభ్యం కావేర్యై తే నమో నమః |
సర్వార్థిపూజనీయాయై రేణుకాయై నమో నమః || 15 ||
నర్మదాయై నమస్తుభ్యం మందోదర్యై నమో నమః |
అద్రిసంస్థానాయై తే రేణుకాయై నమో నమః || 16 ||
త్వరితాయై నమస్తుభ్యం మందాకిన్యై నమో నమః |
సర్వమంత్రాధిదేవ్యై తే రేణుకాయై నమో నమః || 17 ||
విశోకాయై నమస్తుభ్యం కాలశక్త్యై నమో నమః |
మధుపానోద్ధతాయై తే రేణుకాయై నమో నమః || 18 ||
తోతులాయై నమస్తుభ్యం నారాయణ్యై నమో నమః |
ప్రధానగుహరూపిణ్యై రేణుకాయై నమో నమః || 19 ||
సింహగాయై నమస్తుభ్యం కృపాసిద్ధ్యై నమో నమః |
దారిద్ర్యవనదాహిన్యే రేణుకాయై నమో నమః || 20 ||
స్తన్యదాయై నమస్తుభ్యం వినాశఘ్న్యై నమో నమః |
మధుకైటభహంత్ర్యై తే రేణుకాయై నమో నమః || 21 ||
త్రిపురాయై నమస్తుభ్యం పుణ్యకీర్త్యై నమో నమః |
మహిషాసురనాశాయై రేణుకాయై నమో నమః || 22 ||
చేతనాయై నమస్తుభ్యం వీరలక్ష్ంయై నమో నమః |
కైలాసనిలయాయై తే రేణుకాయై నమో నమః || 23 ||
బగలాయై నమస్తుభ్యం బ్రహ్మశక్త్యై నమో నమః |
కర్మఫలప్రదాయై తే రేణుకాయై నమో నమః || 24 ||
శీతలాయై నమస్తుభ్యం భద్రకాల్యై నమో నమః |
శుంభదర్పహరాయై తే రేణుకాయై నమో నమః || 25 ||
ఏలాంబాయై నమస్తుభ్యం మహాదేవ్యై నమో నమః |
పీతాంబరప్రభాయై తే రేణుకాయై నమో నమః || 26 ||
నమస్త్రిగాయై రుక్మాయై నమస్తే ధర్మశక్తయే |
అజ్ఞానకల్పితాయై తే రేణుకాయై నమో నమః || 27 ||
కపర్దాయై నమస్తుభ్యం కృపాశక్త్యై నమో నమః |
వానప్రస్థాశ్రమస్థాయై రేణుకాయై నమో నమః || 28 ||
విజయాయై నమస్తుభ్యం జ్వాలాముఖ్యై నమో నమః |
మహాస్మృతిర్జ్యోత్స్నాయై రేణుకాయై నమో నమః || 29 ||
నమః తృష్ణాయై ధూంరాయై నమస్తే ధర్మసిద్ధయే |
అర్ధమాత్రాఽక్షరాయై తే రేణుకాయై నమో నమః || 30 ||
నమః శ్రద్ధాయై వార్తాయై నమస్తే మేధాశక్తయే |
మంత్రాధిదేవతాయై తే రేణుకాయై నమో నమః || 31 ||
జయదాయై నమస్తుభ్యం శూలేశ్వర్యై నమో నమః |
అలకాపురసంస్థాయై రేణుకాయై నమో నమః || 32 ||
నమః పరాయై ధ్రౌవ్యాయై నమస్తేఽశేషశక్తయే |
ధ్రువమయై హృద్రూపాయై రేణుకాయై నమో నమః || 33 ||
నమో నమః శక్తిసమన్వితాయై
నమో నమః తుష్టివరప్రదాయై |
నమో నమః మండనమండితాయై
నమో నమః మంజులమోక్షదాయై || 34 ||
శ్రీశివ ఉవాచ |
ఇత్యేవం కథితం దివ్యం రేణుకాహృదయం పరం |
యః పఠేత్సతతం విద్వాన్ తస్య సిద్ధిః పదే పదే || 35 ||
రాజద్వారే శ్మశానే చ సంకటే దురతిక్రమే |
స్మరణాద్ధృదయస్యాస్య సర్వసిద్ధిః ప్రజాయతే || 36 ||
దుర్లభం త్రిషులోకేషు తస్య ప్రాప్తిర్భవేద్ధ్రువం |
విత్తార్థీ విత్తమాప్నోతి సర్వార్థీ సర్వమాప్నుయాత్ || 37 ||
ఇత్యాగమసారే శివషణ్ముఖసంవాదే ఆనందభైరవోక్తం రేణుకాహృదయం |

Also Read  Devi Bhagavatam Skanda 12 Chapter 9 pdf download – శ్రీమద్దేవీభాగవతే ద్వాదశస్కంధే నవమోఽధ్యాయః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment