Sri Vasavi Kanyaka Ashtakam pdf download – శ్రీ వాసవీకన్యకాష్టకం

నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః |
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమో నమః || 1 ||
జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః |
శాంతిమావహనోదేవి వాసవ్యై తే నమో నమః || 2 ||
నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః |
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః || 3 ||
అపర్ణాయై నమస్తేస్తు కౌసుంభ్యై తే నమో నమః |
నమః కమలహస్తాయై వాసవ్యై తే నమో నమః || 4 ||
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః |
సుముఖాయై నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || 5 ||
కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే |
మృడాన్యైతే నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || 6 ||
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ |
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యై తే నమో నమః || 7 ||
త్వత్పాదపద్మవిన్యాసం చంద్రమండల శీతలం |
గృహేషు సర్వదాఽస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment