Sri Renuka Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

ధ్యానం |
ధ్యాయేన్నిత్యమపూర్వవేషలలితాం కందర్పలావణ్యదాం
దేవీం దేవగణైరుపాస్యచరణాం కారుణ్యరత్నాకరాం |
లీలావిగ్రహిణీం విరాజితభుజాం సచ్చంద్రహాసాదిభి-
-ర్భక్తానందవిధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకాం ||
స్తోత్రం |
జగదంబా జగద్వంద్యా మహాశక్తిర్మహేశ్వరీ |
మహాదేవీ మహాకాలీ మహాలక్ష్మీః సరస్వతీ ||
మహావీరా మహారాత్రిః కాలరాత్రిశ్చ కాలికా |
సిద్ధవిద్యా రామమాతా శివా శాంతా ఋషిప్రియా ||
నారాయణీ జగన్మాతా జగద్బీజా జగత్ప్రభా |
చంద్రికా చంద్రచూడా చ చంద్రాయుధధరా శుభా ||
భ్రమరాంబా తథానందా రేణుకా మృత్యునాశినీ |
దుర్గమా దుర్లభా గౌరీ దుర్గా భర్గకుటుంబినీ ||
కాత్యాయనీ మహామాతా రుద్రాణీ చాంబికా సతీ |
కల్పవృక్షా కామధేనుః చింతామణిరూపధారిణీ ||
సిద్ధాచలవాసినీ చ సిద్ధబృందసుశోభినీ |
జ్వాలాముఖీ జ్వలత్కాంతా జ్వాలా ప్రజ్వలరూపిణీ ||
అజా పినాకినీ భద్రా విజయా విజయోత్సవా |
కుష్ఠరోగహరా దీప్తా దుష్టాసురగర్వమర్దినీ ||
సిద్ధిదా బుద్ధిదా శుద్ధా నిత్యానిత్యా తపఃప్రియా |
నిరాధారా నిరాకారా నిర్మాయా చ శుభప్రదా ||
అపర్ణా చాఽన్నపూర్ణా చ పూర్ణచంద్రనిభాననా |
కృపాకరా ఖడ్గహస్తా ఛిన్నహస్తా చిదంబరా ||
చాముండీ చండికాఽనంతా రత్నాభరణభూషితా |
విశాలాక్షీ చ కామాక్షీ మీనాక్షీ మోక్షదాయినీ ||
సావిత్రీ చైవ సౌమిత్రీ సుధా సద్భక్తరక్షిణీ |
శాంతిశ్చ శాంత్యతీతా చ శాంతాతీతతరా తథా ||
జమదగ్నితమోహంత్రీ ధర్మార్థకామమోక్షదా |
కామదా కామజననీ మాతృకా సూర్యకాంతినీ ||
మంత్రసిద్ధిర్మహాతేజా మాతృమండలవల్లభా |
లోకప్రియా రేణుతనయా భవానీ రౌద్రరూపిణీ ||
తుష్టిదా పుష్టిదా చైవ శాంభవీ సర్వమంగలా |
ఏతదష్టోత్తరశతనామస్తోత్రం పఠేత్సదా ||
సర్వసంపత్కరం దివ్యం సర్వాభీష్టఫలప్రదం |
అష్టసిద్ధియుతం చైవ సర్వపాపనివారణం ||
ఇతి శ్రీశాండిల్యమహర్షివిరచితా శ్రీరేణుకాదేవ్యష్టోత్తరశతనామావళిః |

Also Read  Navaratnamalika pdf download – నవరత్నమాలికా

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment