Sri Rajarajeshwari Ashtottara Shatanamavali pdf download – శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం భువనేశ్వర్యై నమః |
ఓం రాజేశ్వర్యై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం బాలాత్రిపురసుందర్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వలోకశరీరిణ్యై నమః | 9
ఓం సౌగంధికపరిమళాయై నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం మంత్రరూపిణ్యై నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం అదిత్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం భగవత్యై నమః | 18
ఓం శ్రీమత్యై నమః |
ఓం సత్యవత్యై నమః |
ఓం ప్రియకృత్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పురాణాగమరూపిణ్యై నమః | 27
ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః |
ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః |
ఓం నాయికాయై నమః |
ఓం శరణ్యాయై నమః |
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః |
ఓం జనేశ్వర్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం సర్వసాక్షిణ్యై నమః | 36
ఓం క్షేమకారిణ్యై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం సర్వరక్షిణ్యై నమః |
ఓం సకలధర్మిణ్యై నమః |
ఓం విశ్వకర్మిణ్యై నమః |
ఓం సురమునిదేవనుతాయై నమః |
ఓం సర్వలోకారాధ్యాయై నమః |
ఓం పద్మాసనాసీనాయై నమః |
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః | 45
ఓం చతుర్భుజాయై నమః |
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః |
ఓం పూర్వాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం పరమానందాయై నమః |
ఓం కళాయై నమః |
ఓం అనంగాయై నమః |
ఓం వసుంధరాయై నమః |
ఓం శుభదాయై నమః | 54
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం పాదపద్మాయై నమః |
ఓం జగత్కారిణ్యై నమః |
ఓం అవ్యయాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం సర్వమాయాయై నమః | 63
ఓం మృత్యుంజయాయై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పవిత్రాయై నమః |
ఓం ప్రాణదాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః |
ఓం పద్మాలయాయై నమః |
ఓం సుధాయై నమః | 72
ఓం స్వాంగాయై నమః |
ఓం పద్మరాగకిరీటిణ్యై నమః |
ఓం సర్వపాపవినాశిన్యై నమః |
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం విశ్వమూర్త్యై నమః |
ఓం అగ్నికల్పాయై నమః | 81
ఓం పుండరీకాక్షిణ్యై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం అదృశ్యాయై నమః |
ఓం శుభేక్షణాయై నమః |
ఓం సర్వధర్మిణ్యై నమః |
ఓం ప్రాణాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః | 90
ఓం శాంతాయై నమః |
ఓం తత్త్వాయై నమః |
ఓం సర్వజనన్యై నమః |
ఓం సర్వలోకవాసిన్యై నమః |
ఓం కైవల్యరేఖిన్యై నమః |
ఓం భక్తపోషణవినోదిన్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం సంహృదానందలహర్యై నమః | 99
ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః |
ఓం సర్వాత్మాయై నమః |
ఓం సత్యవక్త్రే నమః |
ఓం న్యాయాయై నమః |
ఓం ధనధాన్యనిధ్యై నమః |
ఓం కాయకృత్యై నమః |
ఓం అనంతజిత్యై నమః |
ఓం అనంతగుణరూపిణ్యై నమః |
ఓం స్థిరేశ్వర్యై నమః | 108
ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః ||

Also Read  Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 2 pdf download – మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) –2

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment