శివా భవానీ కళ్యాణీ గౌరీ కాళీ శివప్రియా |
కాత్యాయనీ మహాదేవీ దుర్గాఽఽర్యా చండికా భవా || 1 ||
చంద్రచూడా చంద్రముఖీ చంద్రమండలవాసినీ |
చంద్రహాసకరా చంద్రహాసినీ చంద్రకోటిభా || 2 ||
చిద్రూపా చిత్కళా నిత్యా నిర్మలా నిష్కళా కళా |
భవ్యా భవప్రియా భవ్యరూపిణీ కలభాషిణీ || 3 ||
కవిప్రియా కామకళా కామదా కామరూపిణీ |
కారుణ్యసాగరా కాళీ సంసారార్ణవతారకా || 4 ||
దూర్వాభా దుష్టభయదా దుర్జయా దురితాపహా |
లలితా రాజ్యదా సిద్ధా సిద్ధేశీ సిద్ధిదాయినీ || 5 ||
శర్మదా శాంతిరవ్యక్తా శంఖకుండలమండితా |
శారదా శాంకరీ సాధ్వీ శ్యామలా కోమలాకృతిః || 6 ||
పుష్పిణీ పుష్పబాణాంబా కమలా కమలాసనా |
పంచబాణస్తుతా పంచవర్ణరూపా సరస్వతీ || 7 ||
పంచమీ పరమా లక్ష్మీః పావనీ పాపహారిణీ |
సర్వజ్ఞా వృషభారూఢా సర్వలోకవశంకరీ || 8 ||
సర్వస్వతంత్రా సర్వేశీ సర్వమంగళకారిణీ |
నిరవద్యా నీరదాభా నిర్మలా నిశ్చయాత్మికా || 9 ||
నిర్మదా నియతాచారా నిష్కామా నిగమాలయా |
అనాదిబోధా బ్రహ్మాణీ కౌమారీ గురురూపిణీ || 10 ||
వైష్ణవీ సమయాచారా కౌళినీ కులదేవతా |
సామగానప్రియా సర్వవేదరూపా సరస్వతీ || 11 ||
అంతర్యాగప్రియాఽఽనందా బహిర్యాగపరార్చితా |
వీణాగానరసానందా చార్ధోన్మీలితలోచనా || 12 ||
దివ్యచందనదిగ్ధాంగీ సర్వసాంరాజ్యరూపిణీ |
తరంగీకృతస్వాపాంగవీక్షారక్షితసజ్జనా || 13 ||
సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటిః |
మతంగమునిసంపూజ్యా మతంగకులభూషణా || 14 ||
మకుటాంగదమంజీరమేఖలాదామభూషితా |
ఊర్మికాకింకిణీరత్నకంకణాదిపరిష్కృతా || 15 ||
మల్లికామాలతీకుందమందారాంచితమస్తకా |
తాంబూలకవలోదంచత్కపోలతలశోభినీ || 16||
త్రిమూర్తిరూపా త్రైలోక్యసుమోహనతనుప్రభా |
శ్రీమచ్చక్రాధినగరీసాంరాజ్యశ్రీస్వరూపిణీ || 17 ||
ఇదం నాంనాం సాష్టశతం లలితాయాః మతిప్రదం |
విద్యాధనయశః కామపూర్తిదం సర్వమంగళం || 18 ||
ఇతి శ్రీలలితాష్టోత్తరశతనామస్తోత్రం |
Sri Lalitha Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ లలితాష్టోత్తరశతనామ స్తోత్రం –2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



