Sri Raghavendra Ashtakam pdf download – శ్రీ రాఘవేంద్ర అష్టకం

✅ Fact Checked

జయ తుంగాతటవసతే వర మంత్రాలయమూర్తే |
కురు కరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||
తవ పాదార్చనసక్తే తవ నామామృత మత్తే
దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే ||
కృత గీతాసువివృత్తే కవిజన సంస్తుతవృత్తే |
కురు వసతిం మమ చిత్తే పరివృత భక్తార్తే ||
యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |
తింమణ్ణాన్వయచంద్రే రమతాం మమ హృదయం ||
తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |
జపమాలావరభూషే రమతాం మమ హృదయం ||
శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |
శ్రీతులసీమణిమాలే రమతాం మమ హృదయం ||
మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |
ఈడేహం సతతం మే సంకట పరిహారం ||
వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యం |
వరదానే కల్పతరుం వందే గురురాజం ||
సుశమీంద్రార్యకుమారై-ర్విద్యేంద్రైర్గురుభక్త్యా |
రచితా శ్రీగురుగాథా సజ్జన మోదకరీ ||
ఇతి శ్రీ సువిద్యేంద్రతీర్థ విరచిత శ్రీ రాఘవేంద్ర అష్టకం ||


Also Read  Sri Raghavendra Stotram pdf download – శ్రీ రాఘవేంద్ర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment