Sri Raghavendra Mangalashtakam pdf download – శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకం

✅ Fact Checked

శ్రీమద్రామపాదారవిందమధుపః శ్రీమధ్వవంశాధిపః
సచ్చిష్యోడుగణోడుపః శ్రితజగద్గీర్వాణసత్పాదపః |
అత్యర్థం మనసా కృతాచ్యుతజపః పాపాంధకారాతపః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 1 ||
కర్మందీంద్రసుధీంద్రసద్గురుకరాంభోజోద్భవః సంతతం
ప్రాజ్యధ్యానవశీకృతాఖిలజగద్వాస్తవ్యలక్ష్మీధవః |
సచ్ఛాస్త్రాది విదూషకాఖిలమృషావాదీభకంఠీరవః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 2 ||
సాలంకారకకావ్యనాటకకలాకాణాదపాతంజల-
త్రయ్యర్థస్మృతిజైమినీయకవితాసంకీతపారంగతః |
విప్రక్షత్రవిడంఘ్రిజాతముఖరానేకప్రజాసేవితః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 3 ||
రంగోత్తుంగతరంగమంగలకర శ్రీతుంగభద్రాతట-
ప్రత్యక్స్థద్విజపుంగవాలయ లసన్మంత్రాలయాఖ్యే పురే |
నవ్యేంద్రోపలనీలభవ్యకరసద్వృందావనాంతర్గతః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 4 ||
విద్వద్రాజశిరఃకిరీటఖచితానర్ఘ్యోరురత్నప్రభా
రాగాఘౌఘహపాదుకాద్వయచరః పద్మాక్షమాలాధరః |
భాస్వద్దణ్టకమండలూజ్జ్వలకరో రక్తాంబరాడంబరః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 5 ||
యద్వృందావనసత్ప్రదక్షిణనమస్కారాభిషేకస్తుతి-
ధ్యానారాధనమృద్విలేపనముఖానేకోపచారాన్ సదా |
కారం కారమభిప్రయాంతి చతురో లోకాః పుమర్థాన్ సదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 6 ||
వేదవ్యాసమునీశమధ్వయతిరాట్ టీకార్యవాక్యామృతం
జ్ఞాత్వాఽద్వైతమతం హలాహలసమం త్యక్త్వా సమాఖ్యాప్తయే |
సంఖ్యావత్సుఖదాం దశోపనిషదాం వ్యాఖ్యాం సమాఖ్యన్ముదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 7 ||
శ్రీమద్వైష్ణవలోకజాలకగురుః శ్రీమత్పరివ్రాడ్గురుః
శాస్త్రే దేవగురుః శ్రితామరతరుః ప్రత్యూహగోత్రస్వరుః |
చేతోఽతీతశిరుస్తథా జితవరుస్సత్సౌఖ్యసంపత్కరుః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళం || 8 ||
యస్సంధ్యాస్వనిశం గురోర్యతిపతేః సన్మంగలస్యాష్టకం
సద్యః పాపహరం స్వసేవి విదుషాం భక్త్యైతదాభాషితం |
భక్త్యా వక్తి సుసంపదం శుభపదం దీర్ఘాయురారోగ్యకం
కీర్తిం పుత్రకలత్రబాంధవసుహృన్మూర్తిః ప్రయాతి ధ్రువం ||
ఇతి శ్రీమదప్పణాచార్యకృతం రాఘవేంద్రమంగళాష్టకం సంపూర్ణం |


Also Read  Sri Raghavendra Ashtakam pdf download – శ్రీ రాఘవేంద్ర అష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment