Sri Parankusa Ashtakam pdf download – శ్రీ పరాంకుశాష్టకం

✅ Fact Checked

త్రైవిద్యవృద్ధజనమూర్ధవిభూషణం యత్
సంపచ్చ సాత్త్వికజనస్య యదేవ నిత్యం |
యద్వా శరణ్యమశరణ్యజనస్య పుణ్యం
తత్సంశ్రయేమ వకులాభరణాఙ్ఘ్రియుగ్మం || 1 ||
భక్తిప్రభావ భవదద్భుతభావబన్ధ
సన్ధుక్షిత ప్రణయసారరసౌఘ పూర్ణః |
వేదార్థరత్ననిధిరచ్యుతదివ్యధామ
జీయాత్పరాఙ్కుశ పయోధిరసీమ భూమా || 2 ||
ఋషిం జుషామహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితం |
సహస్రశాఖాం యోఽద్రాక్షీద్ద్రావిడీం బ్రహ్మసంహితాం || 3 ||
యద్గోసహస్రమపహన్తి తమాంసి పుంసాం
నారాయణో వసతి యత్ర సశఙ్ఖచక్రః |
యన్మణ్డలం శ్రుతిగతం ప్రణమన్తి విప్రాః
తస్మై నమో వకులభూషణ భాస్కరాయ || 4 ||
పత్యుః శ్రియః ప్రసాదేన ప్రాప్త సార్వజ్ఞ సంపదం |
ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీపరాఙ్కుశం || 5 ||
శఠకోపమునిం వన్దే శఠానాం బుద్ధిః దూషకం |
అజ్ఞానాం జ్ఞానజనకం తిన్త్రిణీమూల సంశ్రయం || 6 ||
వకులాభరణం వన్దే జగదాభరణం మునిం |
యశ్శ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా || 7 ||
నమజ్జనస్య చిత్త భిత్తి భక్తి చిత్ర తూలికా
భవాహి వీర్యభఞ్జనే నరేన్ద్ర మన్త్ర యన్త్రణా |
ప్రపన్న లోక కైరవ ప్రసన్న చారు చన్ద్రికా
శఠారి హస్తముద్రికా హఠాద్ధునోతు మే తమః || 8 ||
వకులాలఙ్కృతం శ్రీమచ్ఛఠకోప పదద్వయం |
అస్మత్కులధనం భోగ్యమస్తు మే మూర్ధ్ని భూషణం || 9 ||
ఇతి శ్రీపరాశరభట్టరాచార్య కృత శ్రీ పరాఙ్కుశాష్టకం |


Also Read  Sri Krishna Stotram (Danava Krutam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (దానవ కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment