Sri Nrusimha Bhujanga Prayata Stava pdf download – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తవః

✅ Fact Checked

ఋతం కర్తుమేవాశు నంరస్య వాక్యం
సభాస్తంభమధ్యాద్య ఆవిర్బభూవ |
తమానంరలోకేష్టదానప్రచండం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 1 ||
ఇనాంతర్దృగంతశ్చ గాంగేయదేహం
సదోపాసతే యం నరాః శుద్ధచిత్తాః |
తమస్తాఘమేనోనివృత్త్యై నితాంతం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 2 ||
శివం శైవవర్యా హరిం వైష్ణవాగ్ర్యాః
పరాశక్తిమాహుస్తథా శక్తిభక్తాః |
యమేవాభిధాభిః పరం తం విభిన్నం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 3 ||
కృపాసాగరం క్లిష్టరక్షాధురీణం
కృపాణం మహాపాపవృక్షౌఘభేదే |
నతాలీష్టవారాశిరాకాశశాంకం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 4 ||
జగన్నేతి నేతీతి వాక్యైర్నిషిద్ధ్యా-
-వశిష్టం పరబ్రహ్మరూపం మహాంతః |
స్వరూపేణ విజ్ఞాయ ముక్తా హి యం తం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 5 ||
నతాన్భోగసక్తానపీహాశు భక్తిం
విరక్తిం చ దత్వా దృఢాం ముక్తికామాన్ |
విధాతుం కరే కంకణం ధారయంతం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 6 ||
నరో యన్మనోర్జాపతో భక్తిభావా-
-చ్ఛరీరేణ తేనైవ పశ్యత్యమోఘాం |
తనుం నారసింహస్య వక్తీతి వేదో
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 7 ||
యదంఘ్ర్యబ్జసేవాపరాణాం నరాణాం
విరక్తిర్దృఢా జాయతేఽర్థేషు శీఘ్రం |
తమంగప్రభాధూతపూర్ణేందుకోటిం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 8 ||
రథాంగం పినాకం వరం చాభయం యో
విధత్తే కరాబ్జైః కృపావారిరాశిః |
తమింద్వచ్ఛదేహం ప్రసన్నాస్యపద్మం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 9 ||
పినాకం రథాంగం వరం చాభయం చ
ప్రఫుల్లాంబుజాకారహస్తైర్దధానం |
ఫణీంద్రాతపత్రం శుచీనేందునేత్రం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 10 ||
వివేకం విరక్తిం శమాదేశ్చ షట్కం
ముముక్షాం చ సంప్రాప్య వేదాంతజాలైః |
యతంతే విబోధాయ యస్యానిశం తం
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 11 ||
సదా నందినీతీరవాసైకలోలం
ముదా భక్తలోకం దృశా పాలయంతం |
విదామగ్రగణ్యా నతాః స్యుర్యదంఘ్రౌ
నమస్కుర్మహే శైలవాసం నృసింహం || 12 ||
యదీయస్వరూపం శిఖా వేదరాశే-
-రజస్రం ముదా సంయగుద్ఘోషయంతి |
నలిన్యాస్తటే స్వైరసంచారశీలం
చిదానందరూపం తమీడే నృసింహం || 13 ||
యమాహుర్హి దేహం హృషీకాణి కేచి-
-త్పరేఽసూంస్తథా బుద్ధిశూన్యే తథాన్యే |
యదజ్ఞానముగ్ధా జనా నాస్తికాగ్ర్యాః
సదానందరూపం తమీడే నృసింహం || 14 ||
సదానందచిద్రూపమాంనాయశీర్షై-
-ర్విచార్యార్యవక్త్రాద్యతీంద్రా యదీయం |
సుఖేనాసతే చిత్తకంజే దధానాః
సదానందచిద్రూపమీడే నృసింహం || 15 ||
పురా స్తంభమధ్యాద్య ఆవిర్బభూవ
స్వభక్తస్య కర్తుం వచస్తథ్యమాశు |
తమానందకారుణ్యపూర్ణాంతరంగం
బుధా భావయుక్తా భజధ్వం నృసింహం || 16 ||
పురా శంకరార్యా ధరాధీశభృత్యై-
-ర్వినిక్షిప్తవహ్నిప్రతప్తస్వదేహాః |
స్తువంతి స్మ యం దాహశాంత్యై జవాత్తం
బుధా భావయుక్తా భజధ్వం నృసింహం || 17 ||
సదేమాని భక్త్యాఖ్యసూత్రేణ దృబ్ధా-
-న్యమోఘాని రత్నాని కంఠే జనా యే |
ధరిష్యంతి తాన్ముక్తికాంతా వృణీతే
సఖీభిర్వృతా శాంతిదాంత్యదిమాభిః ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తవః |

Also Read  Prahlada Krutha Narasimha Stuti pdf download – శ్రీ నృసింహ స్తుతిః (ప్రహ్లాద కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment