వజ్రకాయ సురశ్రేష్ఠ చక్రాభయకర ప్రభో |
వరేణ్య శ్రీప్రద శ్రీమన్ నరసింహ నమోఽస్తు తే || 1 ||
కలాత్మన్ కమలాకాంత కోటిసూర్యసమచ్ఛవే |
రక్తజిహ్వ విశాలాక్ష తీక్ష్ణదంష్ట్ర నమోఽస్తు తే || 2 ||
దీప్తరూప మహాజ్వాల ప్రహ్లాదవరదాయక |
ఊర్ధ్వకేశ ద్విజప్రేష్ఠ శత్రుంజయ నమోఽస్తు తే || 3 ||
వికట వ్యాప్తభూలోక నిజభక్తసురక్షక |
మంత్రమూర్తే సదాచారివిప్రపూజ్య నమోఽస్తు తే || 4 ||
అధోక్షజ సురారాధ్య సత్యధ్వజ సురేశ్వర |
దేవదేవ మహావిష్ణో జరాంతక నమోఽస్తు తే || 5 ||
భక్తిసంతుష్ట శూరాత్మన్ భూతపాల భయంకర |
నిరహంకార నిర్మాయ తేజోమయ నమోఽస్తు తే || 6 ||
సర్వమంగళ సర్వేశ సర్వారిష్టవినాశన |
వైకుంఠవాస గంభీర యోగీశ్వర నమోఽస్తు తే || 7 ||
ఇతి శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం |
Sri Narasimha Namaskara Stotram pdf download – శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



