Sri Maha Varahi Ashtottara Shatanamavali pdf download – శ్రీ మహావారాహ్యష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం వరాహవదనాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం వరరూపిణ్యై నమః |
ఓం క్రోడాననాయై నమః |
ఓం కోలముఖ్యై నమః |
ఓం జగదంబాయై నమః |
ఓం తారుణ్యై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం శంఖిన్యై నమః | 9
ఓం చక్రిణ్యై నమః |
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః |
ఓం ముసలధారిణ్యై నమః |
ఓం హలసకాది సమాయుక్తాయై నమః |
ఓం భక్తానాం అభయప్రదాయై నమః |
ఓం ఇష్టార్థదాయిన్యై నమః |
ఓం ఘోరాయై నమః |
ఓం మహాఘోరాయై నమః |
ఓం మహామాయాయై నమః | 18
ఓం వార్తాళ్యై నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం అంధే అంధిన్యై నమః |
ఓం రుంధే రుంధిన్యై నమః |
ఓం జంభే జంభిన్యై నమః |
ఓం మోహే మోహిన్యై నమః |
ఓం స్తంభే స్తంభిన్యై నమః |
ఓం దేవేశ్యై నమః |
ఓం శత్రునాశిన్యై నమః | 27
ఓం అష్టభుజాయై నమః |
ఓం చతుర్హస్తాయై నమః |
ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |
ఓం కపిలలోచనాయై నమః |
ఓం పంచంయై నమః |
ఓం లోకేశ్యై నమః |
ఓం నీలమణిప్రభాయై నమః |
ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః |
ఓం సింహారుఢాయై నమః | 36
ఓం త్రిలోచనాయై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఈశాన్యై నమః |
ఓం నీలాయై నమః |
ఓం ఇందీవరసన్నిభాయై నమః |
ఓం ఘనస్తనసమోపేతాయై నమః |
ఓం కపిలాయై నమః |
ఓం కళాత్మికాయై నమః | 45
ఓం అంబికాయై నమః |
ఓం జగద్ధారిణ్యై నమః |
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః |
ఓం సగుణాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం విశ్వవశంకర్యై నమః |
ఓం మహారూపాయై నమః | 54
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహేంద్రితాయై నమః |
ఓం విశ్వవ్యాపిన్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పశూనాం అభయంకర్యై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం భయదాయై నమః |
ఓం బలిమాంసమహాప్రియాయై నమః |
ఓం జయభైరవ్యై నమః | 63
ఓం కృష్ణాంగాయై నమః |
ఓం పరమేశ్వరవల్లభాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం స్తుత్యై నమః |
ఓం సురేశాన్యై నమః |
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః |
ఓం స్వరూపిణ్యై నమః |
ఓం సురాణాం అభయప్రదాయై నమః |
ఓం వరాహదేహసంభూతాయై నమః | 72
ఓం శ్రోణీ వారాలసే నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం నీలాస్యాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం అశుభవారిణ్యై నమః |
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః | 81
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః |
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః |
ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః |
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః |
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః |
ఓం భైరవీప్రియాయై నమః |
ఓం మంత్రాత్మికాయై నమః | 90
ఓం యంత్రరూపాయై నమః |
ఓం తంత్రరూపిణ్యై నమః |
ఓం పీఠాత్మికాయై నమః |
ఓం దేవదేవ్యై నమః |
ఓం శ్రేయస్కర్యై నమః |
ఓం చింతితార్థప్రదాయిన్యై నమః |
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః |
ఓం సంపత్ప్రదాయై నమః |
ఓం సౌఖ్యకారిణ్యై నమః | 99
ఓం బాహువారాహ్యై నమః |
ఓం స్వప్నవారాహ్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం సర్వారాధ్యాయై నమః |
ఓం సర్వమయాయై నమః |
ఓం సర్వలోకాత్మికాయై నమః |
ఓం మహిషాసనాయై నమః |
ఓం బృహద్వారాహ్యై నమః | 108
ఇతి శ్రీమహావారాహ్యష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Varahi Sahasranama Stotram pdf download – శ్రీ వారాహీ సహస్రనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment