Sri Adi Varahi Stotram pdf download – శ్రీ ఆదివారాహీ స్తోత్రం

✅ Fact Checked

నమోఽస్తు దేవీ వారాహి జయైంకారస్వరూపిణి |
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||
జయ క్రోడాస్తు వారాహి దేవీ త్వాం చ నమాంయహం |
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః || 2 ||
ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః |
సర్వదుష్టప్రదుష్టానాం వాక్‍స్తంభనకరీ నమః || 3 ||
నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః |
రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహినీ || 4 ||
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః |
బాహ్వోః స్తంభకరీ వందే చిత్తస్తంభని తే నమః || 5 ||
చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభినీ తే నమో నమః |
జగత్ స్తంభిని వందే త్వాం జిహ్వస్తంభనకారిణి || 6 ||
స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం |
శీఘ్రం వశ్యం చ కురుతే యోఽగ్నౌ వాచాత్మికే నమః || 7 ||
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే |
హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే || 8 ||
దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః || 9 ||
ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనం |
పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా || 10 ||
లభంతే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః |
మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్ || 11 ||


Also Read  Sri Maha Varahi Sri Padukarchana Ashtottara Shatanamavali pdf download – శ్రీ మహావారాహీ శ్రీపాదుకార్చనా నామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment