Sri Lambodara Stotram (Krodhasura Krutam) pdf download – శ్రీ లంబోదర స్తోత్రం (క్రోధాసుర కృతం)

✅ Fact Checked

క్రోధాసుర ఉవాచ |
లంబోదర నమస్తుభ్యం శాంతియోగస్వరూపిణే |
సర్వశాంతిప్రదాత్రే తే విఘ్నేశాయ నమో నమః || 1 ||
అసంప్రజ్ఞాతరూపేయం శుండా తే నాత్ర సంశయః |
సంప్రజ్ఞాతమయో దేహో దేహధారిన్నమో నమః || 2 ||
స్వానందే యోగిభిర్నిత్యం దృష్టస్త్వం బ్రహ్మనాయకః |
తేన స్వానందవాసీ త్వం నమః సంయోగధారిణే || 3 ||
సముత్పన్నం త్వదుదరాజ్జగన్నానావిధం ప్రభో |
బ్రహ్మ తద్వన్న సందేహో లంబోదర నమోఽస్తు తే || 4 ||
త్వదీయ కృపయా దేవ మయా జ్ఞాతం మహోదర |
త్వత్తః పరతరం నాస్తి పరేశాయ నమో నమః || 5 ||
హేరంబాయ నమస్తుభ్యం విఘ్నహర్త్రే కృపాలవే |
ఆదిమధ్యాంతహీనాయ తన్మయాయ నమో నమః || 6 ||
సిద్ధిబుద్ధివిహారజ్ఞ సిద్ధిబుద్ధిపతే నమః |
సిద్ధిబుద్ధిప్రదాత్రే తే వక్రతుండాయ వై నమః || 7 ||
సర్వాత్మకాయ సర్వాదిపూజ్యాయ తే నమో నమః |
సర్వపూజ్యాయ వై తుభ్యం భక్తసంరక్షకాయ చ || 8 ||
అతః ప్రసీద విఘ్నేశ దాసోఽహం తే గజానన |
లంబోదరాయ నిత్యం నమో నమస్తే మహాత్మనే || 9 ||
స్వత ఉత్థానపరత ఉత్థానే బ్రహ్మ ధారయన్ |
తవోదరాత్ సముత్పన్నం తం కిం స్తౌమి పరాత్పరం || 10 ||
ఇతి స్తుత్వా మహాదైత్యః ప్రణనామ గజాననం |
తమువాచ గణాధ్యక్షో భక్తం భక్తజనప్రియః || 11 ||
లంబోదర ఉవాచ |
వరం వృణు మహాభాగ క్రోధాసుర హృదీప్సితం |
దాస్యామి భక్తిభావేన స్తోత్రేణాఽహం హి తోషితః || 12 ||
త్వయా కృతమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదం భవేత్ |
యః పఠిష్యతి తస్యైవ క్రోధజం న భయం భవేత్ || 13 ||
శృణుయాత్తస్య తద్వచ్చ భవిష్యతి న సంశయః |
యద్యదిచ్ఛతి తత్తద్వై దాస్యామి స్తోత్రపాఠతః || 14 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే లంబోదరచరితే అష్టమోఽధ్యాయే క్రోధాసురకృత లంబోదరస్తోత్రం |

Also Read  Heramba Ganapati Stotram pdf download – హేరంబ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment