Sri Lalitha Panchavimsati Nama Stotram pdf download – శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం

✅ Fact Checked

అగస్త్య ఉవాచ |
వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతినామభిః |
లలితాపరమేశాన్యా దేహి కర్ణరసాయనం || 1 ||
హయగ్రీవ ఉవాచ |
సింహాసనేశీ లలితా మహారాజ్ఞీ పరాంకుశా |
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ || 2 ||
సుందరీ చక్రనాథా చ సాంరాజీ చక్రిణీ తథా |
చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ || 3 ||
కామరాజప్రియా కామకోటికా చక్రవర్తినీ |
మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా || 4 ||
కులనాథాఽఽంనాయనాథా సర్వాంనాయనివాసినీ |
శృంగారనాయికా చేతి పంచవింశతినామభిః || 5 ||
స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం |
తే ప్రాప్నువంతి సౌభాగ్యమష్టౌసిద్ధీర్మహద్యశః || 6 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే అష్టాదశోఽధ్యాయే శ్రీలలితా పంచవింశతినామ స్తోత్రం |


Also Read  Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 1 pdf download – మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) 1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment